రైల్వే స్టేషన్‌లో టర్న్ టేబిల్ (తిప్పు పరికరం) గురించిన వివరాలు ఏమిటి?
ఇది నలభయి ఏళ్ళ కిందటి సంగతి. మా ఊరికి మీటర్ గేజి రైలు బండి వచ్చేది. గుప్పు గుప్పు మని పొగ వదులుతూ,పెద్ద దర్జాగా ఉండేది దాని రాజసం. ఊరి బయట ఉన్నప్పుడే దాని కూత, దాని శబ్ద లయ విన్యాసాలు, చెవికి చేరేంత శబ్ద కాలుష్యం, తక్కువగా ఆరోజుల్లో ఊరిలో ఉండేదేమో. అక్కడి నుంచి కథ మొదలెడదాం. ఆ పొగ బండ్ల కి ఒక వైపే ముఖం, సరదాగా దాన్ని ఏకముఖి అనుకుందాం. ఇప్పుడొస్తున్న డీజిల్, … Read more









