Vegetable Upma : ఉప్మాను తినలేరా.. ఈ విధంగా తయారు చేస్తే ఎవరైనా సరే ఇష్టంగా తింటారు..!
Vegetable Upma : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా రకరకాల పదార్థాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో ఉప్మా కూడా ఒకటి. దీనిని తయారు చేయడం చాలా సులభమే. కానీ దీనిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. ఈ ఉప్మాను అందరూ ఇష్టపడేలా చాలా రుచిగా ఆరోగ్యానికి మేలు చేసే విధంగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఉప్మాను రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. … Read more









