Wheat Flour Dry Fruit Biscuits : గోధుమ‌పిండితో డ్రై ఫ్రూట్స్ బిస్కెట్ల‌ను ఇలా చేయండి.. రుచిగా క‌ర‌క‌ర‌లాడుతాయి..!

Wheat Flour Dry Fruit Biscuits : బిస్కెట్స్.. అన‌గానే మ‌న‌కు మైదాపిండితో చేసిన బిస్కెట్లు మాత్ర‌మే గుర్తుకు వ‌స్తాయి. కానీ గోధుమ‌పిండితో కూడా మనం రుచిక‌ర‌మైన బిస్కెట్ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. గోధుమపిండి, డ్రై ఫ్రూట్స్ క‌లిపి చేసే ఈ బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి. గుల్ల‌గుల్ల‌గా, క్రిస్పీగా ఉండే ఈ బిస్కెట్ల‌ను పిల్ల‌లు మ‌రింత ఇష్టంగా తింటారని చెప్ప‌వ‌చ్చు. ఈ బిస్కెట్లు నిల్వ కూడా ఉంటాయి. వీటినిత‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా … Read more