technology

యాపిల్ ఐఫోన్‌, మాక్‌బుక్ వంటివి వాడ‌డం క‌ష్టంగా ఉంటుందా..?

కొందరు ఐఫోన్, మేక్ బుక్ వంటి యాపిల్ ప్రోడక్ట్స్ అలవాటు చేసుకోవడం, వాడడం కష్టం అంటారు. వీటితో మీ అనుభవం ఏమిటి? దయచేసి మీరు మీ ఆపిల్ ఫోన్ ల వాడ‌కం గురించి చెప్పండి..

ఎందుకంటే ఒకవేళ ఒక్కసారి మీ చేతిలోనికి వస్తే ఇక వేరే ఏ ఇతర ఫోన్ లను వాడటానికి మీకు మనస్కరించదు ! మా కుటుంబము లో అందరు కొనుకున్న తర్వాత నేను గత దశాబ్దకాలంగా ఆపిల్3జిఫోన్ లనుండి మొదలుకొని నేటి ప్రతియొక్క iPhone మోడల్ వరకు ఖరీదు చేశా.

tell us about your apple products experience

ఐఫోన్ లను apple చేతిగడియారాలను, ఐపాడ్ లను వాడుతున్నాను, నాకు గల అనుభవాన్ని బట్టి మీరు చెప్పుకునే ఏ ఇతరమైన ఫోన్ లకన్నా ఐ ఫోన్ అంత సులభతరమైనది నాకు తటస్థించలేదు !! మీకు తెలయాల్సింది ఏమిటంటే క్రొత్తగా కనిపెట్టబడే చాలా యాప్స్ లను మొదటిగా ఐఫోన్ ను దృష్టి లో పెట్టుకొనే ప్రవేశపెట్టబడుతాయి, అందుకే ఒక్క స్పర్శతో సెకనులలోనే download అవుతాయి.

కాబట్టి చాలా సులభంగా మనం operate చేయొచ్చు ! మా ఇంట్లోమా పిల్లలు అందరికి రెండేసి ఐఫోన్లు ఐ పాడ్లు, మా ఇద్దరికి కలిపి కేవలం మూడు ఐఫోన్లు , ఒక్కటే ఐ పాడ్ ల తో ఊపిరి సలపకుండా వాడుకుంటున్నాము .

Admin

Recent Posts