vastu

మీ ఇంటి ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద ఈ ప‌రిహారాల‌ను చేయండి.. ధ‌నం వ‌ర్షంలా కురుస్తుంది..

ఇంటి ప్రధాన ద్వారం చెడు చేయాలన్నా మంచి చేయాలన్న ముఖ్యపాత్ర పోషిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉండాలన్న, దరిద్రం పోవాలన్నా వీటిని కచ్చితంగా పాటించండి ప్రతిరోజు కచ్చితంగా మీరు ఇలా ఆచరించారంటే దరిద్రం అంతా తొలగిపోతుంది. బాధలన్నీ కూడా పోతాయి. గుమ్మం దగ్గర ఈ మార్పులు చేస్తే కచ్చితంగా మీరు అనుకున్నవి నెరవేరతాయి. దరిద్రం బయటికి పోతుంది. ప్రతిరోజు కూడా ఇంటి ప్రధాన ద్వారానికి లోపల వైపు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి కొద్దిగా కర్పూరం ఐదు రూపాయల కాసులు వేయండి.

అదే విధంగా ఈ చెంబులోనే ఒక ఎర్రటి పుష్పాన్ని కొన్ని వట్టివేళ్ళని వేసి గుమ్మానికి లోపల వైపు పెట్టాలి. ఇలా చేయడం వలన దరిద్రం పోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది. రోజు ఉదయాన్నే పూజ చేసుకునే ముందు మీరు ఈ నీళ్ళని మారుస్తూ ఉండండి ఈ విధంగా మీరు ఆచరించారంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది దరిద్ర దేవత వెళ్ళిపోతుంది.

do these remedies at your house main door for lakshmi devi blessings

మీ సింహద్వారానికి ఇరువైపుల దీపాలని పెడితే కూడా మంచి జరుగుతుంది. సూర్యాస్తమయం సమయంలో గుమ్మానికి ఇరువైపులా దీపారాధన చేశారంటే దరిద్ర దేవత మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. మీ ఇంట కాసుల వర్షం కురుస్తుంది కాబట్టి కచ్చితంగా ఈ విధంగా ఆచరించి అంతా మంచే పొందండి. సమస్యల నుండి బయటకు వచ్చేసి హాయిగా జీవించండి.

Admin

Recent Posts