vastu

ఇది చైనా న్యూమరాలజీ….మీ పేరు ఆధారంగా మీ జాతకాన్ని మీరే చూసుకోండి. ఇప్పడు ఇది మాంచి ట్రెండింగ్ లో ఉంది.!?

<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు జ్యోతిష్యాన్ని నమ్ముతారా&period;&period; &quest; పోనీ రాశులు&quest; తిధులు&comma; నక్షత్రాలూ…&quest; ఇవన్నీ పక్కన పెట్టండి…&period; లాస్ట్ కి న్యూమరాలజీనైనా నమ్ముతారా… నమ్మితే కింద మీ జాతకాన్ని చూసుకోండి&comma; నమ్మకపోయిన కింద ఉన్న మీ జాతకాన్ని చూసుకొని ఇలాగే జరిగిందా&period;&period;&quest; లేదా…&quest; అని ఓ సారి మీ జ్ఞాపకాలను నెమరేసుకోండి&period; ఇప్పుడు చాలామంది చైనా న్యూమరాలజీని ఫాలో అవుతున్నారు&period; ఓ సారి మీరు కూడా ట్రై చేయండి&comma; మన పేరు ఆధారం చేసుకొని మన వ్యక్తిత్వం&comma; మన ఆలోచనల విధానాన్ని ఈ అంకెల ద్వారా అంచనావేసి చెబుతారట&period; &lpar; షరతులు వర్తిస్తాయ్&rpar;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదాహరణకు&colon; అనిల్ &lpar;ANIL&rpar; అనే వ్యక్తి పేరును ఉపయోగించి అతడి వ్యక్తిత్వం ఎలాంటిదో న్యూమరాలజీ ప్రకారం పరీక్ష చేద్దాం&period; A&equals;1&comma; N&equals;5&comma; I&equals;1&comma; L&equals;3 &period; వీటి మొత్తం కలపండి&period; 1&plus;5&plus;1&plus;3&equals;10&period; మీకు మొత్తం రెండంకెల సంఖ్య వస్తే వాటిని రెండుగా వేరు చేసి కలపండి&period; 10&equals; 1&plus;0&equals; 1&period; ఇప్పుడు &OpenCurlyQuote;1’ అంకె ప్రకారం ఎలా ఉందో టెస్ట్ చేద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1 మీరు ఎంతో ధైర్యం కలవారు&period; మీకు ఎదురయ్యే దారిలో ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే వాటిని ప్రతిష్టాత్మకంగా భావించి ఎదుర్కోగల సత్తా మీ సొంతం&period; ఎంతో నమ్మకంతో ఆ సమస్యలకు ఎదురెళ్ళి విజయం సాధిస్తారు&period; 2&period; ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ ఉంటారు&period; సొంత విశ్వాసం చాలా తక్కువ&period; దానివల్ల వ్యక్తిగతంగానే కాకుండా ఇతర కారణాల వల్లా సమస్యల్లో పడతారు&period; 3&period; ఎలాంటి పనైనా సరే కష్టపడి సాధిస్తారు&period; మీకున్న తెలివితేటల వల్ల ఇతరుల కంటే ముందుగా ఆ పనిని పూర్తిచేసి ముందుకు సాగుతూ&comma; ప్రత్యేక గుర్తింపు పొందుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72671 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;numerology&period;jpg" alt&equals;"find your lucky number and their future using numerology " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; తొందరగా ఎవరితోనూ కలవలేరు&comma; మాటలు కలుపలేరు&period; ఒకసారి వారు మీకు దగ్గరైన తర్వాత వారికోసం ఏం చేయడానికైనా సరే ఆలోచించరు&period; 5&period; చాలా తెలివైనవారు&comma; చేయాల్సిన పనిని ఎప్పుడు చేయాలో వెంటనే పూర్తిచేస్తారు&comma; ఎలాంటి వాయిదా వేయకుండా తక్కువ టైంలో పూర్తిచేసి రిలాక్స్ గా ఉంటారు&period; 6&period; మీతో పాటు మీ చుట్టూ ఉండేవారు గౌరవంగా ఉండేలా ఆదేశాలిస్తారు&period; అలాంటి సమయంలో మీరు మిమ్మల్ని నియత్రించుకోలేరు&period; మీ జీవితంలో అనవసరమైన దుబారా ఖర్చులకు చాలా దూరంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; మీరు కొత్తదనాన్ని స్వాగతిస్తారు&period; మీకే తెలియని ఓ క్రియేటర్ మీలో ఉన్నాడు&period; కళలంటే మీకు చాలా ఆసక్తి&period; పాత పద్ధతులను అనుసరించడానికి ఇష్టపడరు&period; 8&period; మీకు ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ&period; వాటి వైపే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు&period; బంధాలు&comma; బాధ్యతలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు&period; 9&period; ఈ నెంబర్ వచ్చినవారికి ఉన్నట్లుండి కోపం వస్తుంది&comma; ఆ తర్వాతే వెంటనే కూల్ అయ్యి&comma; మాములుగా అందరితో కలిసిపోతారు&period; ఎలాంటి పనైనా సరే అది పూర్తయ్యేవరకూ వదిలిపెట్టరు&period; అయితే ఇంకెందుకు ఆలస్యం మీ సంఖ్యాబలం ఎలా ఉందో మీరూ తెలుసుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts