vastu

వాస్తు ప్ర‌కారం మీ ఆఫీస్‌లో ఈ మార్పుల‌ను చేసి చూడండి.. స‌త్ఫ‌లితాలు వస్తాయి..

చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు వాస్తు ప్రకారం అనుసరించడం వలన చక్కటి ఫలితాన్ని పొందొచ్చు. వాస్తు ప్రకారం అనుసరిస్తే విజయం అందుతుంది వ్యాపారంలో అయినా ఉద్యోగంలో అయినా సక్సెస్ ని పొందొచ్చు. చాలా మంది కెరీర్ లో పైకి ఎదగలేక సతమతమవుతూ ఉంటారు. మీరు కూడా కెరీర్ లో పైకి ఎదగలేక కష్టపడుతున్నారా అయితే కచ్చితంగా ఈ వాస్తు చిట్కాలని గుర్తుపెట్టుకోవాలి. వీటిని కనుక మీరు అనుసరిస్తే వ్యాపారంలో ఉద్యోగంలో కూడా చక్కటి ఫలితాలను పొందొచ్చు.

పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అయితే మరి ఇక ఎటువంటి చిట్కాలని అనుసరించాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఏ ఆఫీస్ లో అయినా సరే మొట్టమొదట ఎవరినైనా మనం కలుసుకోవాలనుకుంటే రిసెప్షన్. అక్కడే ఎవరినైనా కూడా కలుసుకుంటాము రిసెప్షన్ వద్దే చాలా జాగ్రత్తగా ఉండాలి. రిసెప్షన్ ఎప్పుడు కూడా కస్టమర్లని ఆకర్షించే విధంగా ఉండాలి.

follow these vastu tips for office to be in good business

ఎప్పుడు కూడా రిసెప్షన్ దక్షిణ దిశలో కానీ పడమర దిశలో కానీ ఉండాలి అక్కడ కూర్చునే వ్యక్తి ఎప్పుడూ కూడా ఉత్తరం వైపు ఫేస్ పెట్టి ఉండాలి. లేదంటే తూర్పు వైపున అయినా సరే పర్వాలేదు. ఇలా ఈ విధంగా ఆఫీస్ లో మార్పులు చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందవచ్చు వాస్తు ప్రకారం ఇలా అనుసరించడం వలన పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది చక్కగా అభివృద్ధి అవ్వచ్చు కాబట్టి ఈ మార్పులను చేసి చూసుకోండి.

Admin

Recent Posts