vastu

ఈ వాస్తు చిట్కాల‌ను మీరు పాటిస్తే ఇంట్లో ఎలాంటి బాధ‌లు ఉండ‌వు..!

కొంతమంది ధనవంతుల అవ్వాలని అనుకుంటారు అయితే అందరూ ధనవంతులు అయిపోలేరు. ధనవంతులు అవ్వాలంటే ఈ నియమాలని కచ్చితంగా పాటించాలి. ఇలా చేసినట్లయితే ధనవంతులు అయిపోవచ్చు. ఆర్థిక బాధ‌లు తొలగిపోతాయి సంపద బాగా వృద్ది చెందుతుంది. ఉత్తర దిశలో మీ ఇంటిని కనుక మీరు నిర్మించుకున్నట్లయితే సంపద బాగా పెరుగుతుంది. జీవితంలో పైకి రాగలరు.

ఇల్లు కనుక ఉత్తర దిశలో ఉన్నట్లయితే పాజిటివ్ ఎనర్జీ ఆ ఇంటికి వస్తుంది అలానే ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా ఎటువంటి కరెంటు స్తంభాలు, చెట్లు, పోల్స్ వంటివి లేకుండా చూసుకోవాలి ఇంటి ముఖద్వారానికి ఎదురుగా ఎలక్ట్రిక్ వైర్లు కూడా ఉండడం మంచిది కాదు. ఇంటి ఈశాన్యం మూల ఎప్పుడు ఖాళీగా ఉండేటట్టు చూసుకోవాలి ఈశాన్యం వైపు బీరువా వంటివి పెట్టకూడదు అలా చేయడం వలన సంపద నిలవదు. కాబట్టి ఈ పొరపాటున కూడా జరగకుండా చూసుకోవాలి.

follow these vastu tips in your home for luck and wealth

మీ ఇంట్లో చేపలని పెంచుతూ ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చేపలు చురుకుగా అక్వేరియంలో తిరిగినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది. బాగా సంపద పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇలా ఈ విధంగా మీరు ఆచరించినట్లయితే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సమస్యల నుండి గట్టెక్కొచ్చు ధనవంతులు అయిపోవచ్చు. మరి ఇక ఈ టిప్స్ ని చూశారు కదా ఇక పాటించేయండి ఎలాంటి బాధలు లేకుండా హాయిగా ఉండడానికి అవుతుంది ధనవంతులు కూడా అయిపోవచ్చు.

Admin

Recent Posts