vastu

ఇంటి ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద దీన్ని క‌డితే మంచి జ‌రుగుతుంద‌ని భావిస్తున్నారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇల్లు అంటే&period;&period; ఆనందం&comma; ఆరోగ్యం&period;&period; ఇల్లు శుభ్రంగా ఎలాంటి దోషం లేకుండా ఉంటే&period;&period;ఇంట్లో మనుషులు కూడా అంతే ఆరోగ్యంగా&comma; ఆనందంగా ఉంటారు&period; వాస్తు నియమాలను ఎవరైనా నమ్ముతారు&period;&period; కానీ అవి ఏంటి అని చాలా మందికి తెలియదు&period; దిష్టి తగలకుండా ఇంటి ముందు ఏవేవో కడతారు&period;&period; అసలు ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర ఏం వస్తువులు ఉంటాలి&comma; ఏం ఉంచకూడదో మీకు తెలుసా&period;&period;&quest; చాలామంది కామన్‌గా చేసే తప్పు&period;&period; గుర్రపునాడ ఇంటి గుమ్మానికి కడితే మంచిదని అనుకోవడం&period;&period;ఇలా చెయ్యడం వల్ల తెలియకుండానే చిక్కుల్లో పడుతుంటారు&period; ఇది ప్రధానంగా శాస్త్రం తెలియకపోవడం వల్ల కలిగే పరిస్థితి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది అందవిహీనంగా కనిపించే వస్తువులను దిష్టికి విరుగుడుగా ఇంటి బయట పెడుతుంటారు&period; ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలని చాలా మంది ఇంటిబయట రాక్షసుడి ముఖం పటాన్ని పెడుతుంటారు&period; కొంత మంది పాత చెప్పులు&comma; చీపుర్లు&comma; టైర్లు ఇలా కొన్ని వస్తువులను ఉంచుతుంటారు&period; అవి ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాకుండా ఆపుతాయని భావిస్తారు&period; కానీ ఇవి ఇంటి బయట ఉంచడం అంత మంచిది కాదని వాస్తు చెబుతోంది&period; ఇవి ఇంట్లో నివిసించేవారికి దురదృష్టాన్ని తెస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86323 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;horse-shoe&period;jpg" alt&equals;"is it ok we put these things before our house main door " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంత మంది ఇంటి బయట గుర్రపు నాడ పెట్టుకుంటారు&period; ఇది నెగెటివ్ ఎనర్జీని అడ్డుకుంటుందని అనుకుంటారు&period;&period;కానీ జ్యోతిష్యంలో గానీ&comma; వాస్తులో గానీ&period;&period; దీని గురించి ఎక్కడా వివరించలేదు&period; అంతేకాదు వాస్తు ప్రకారం&period;&period; గుర్రపు నాడ అశుభం అని కూడా చెబుతోంది&period; ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ చేరకుండా నివారించేందుకు ఇంటి బయట గణపతి విగ్రహాన్ని పెట్టాలి&period; గుమ్మం దగ్గర కూర్చుని ఉండే గణపతి శుభ్రప్రదమని శాస్త్రం చెబుతోంది&period; ప్రతి నెలలో వచ్చే రెండు చతుర్థి రోజుల్లోనూ&comma; ప్రతీ బుధవారం గణపతి పూజ చేసుకోవడం శ్రేష్ఠం&period; ఇంటికి ఇది శుభప్రదం&period; ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర మొక్కలు పెట్టకుంటే అందంగా ఉంటుంది అనుకుంటారు&period;&period; అది అంత మంచిది కాదట&period; ఇలా ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర మొక్కలు ఉంటే వృత్తిలో ఆటంకాలు ఎదురవుతాయట&period; అంతేకాదు ఇది పిల్లల ఎదుగుదల మీద కూడా ప్రభావం చూపిస్తుంది&period;&period;ఇంటి ప్రధాన ద్వారం దగ్గర మొక్కలు లేదా చెట్లు ఉండకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటి ప్రవేశ ద్వారం లేదా వాకిలి ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి&period; ఇంట్లోకి ప్రవేశించే మురికి ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది&period;&period; ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర లేదా ఎదురుగా గొయ్యి లేకుండా చూసుకోండి… పొరపాటున ఏర్పడినా కూడా దాన్ని వెంటనే చదును చేసుకోవాలి&period; సూర్యోదయానికి ముందే ఇంటి వాకిలి చిమ్మి ముగ్గులు పెట్టుకుంటే ఆ ఇంట్లోకి సంధ్యా లక్ష్మీ ఎలాంటి ఆటంకం లేకుండా ప్రవేశిస్తుందని పండితులు అంటున్నారు&period;&period; అలాగే సాయంత్రం కూడా తప్పకుండా ఇంటి వాకిలి చిమ్మి శుభ్రంగా ఉంచుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts