vastu

ఈ పెయింటింగ్‌ని మీ ఇంట్లో ఉంచితే అంతా మంచే జ‌రుగుతుంది..!

ప్రతి ఒక్కరు కూడా మంచి జరగాలని పాజిటివ్ ఎనర్జీ రావాలని కోరుకుంటారు. సంతోషంగా జీవించాలి, ఏ కష్టాలు లేకుండా ఉండకూడదని అనుకుంటారు. అయితే వాస్తు ప్రకారం ఇలా కనుక మీరు పాటించారంటే కచ్చితంగా అంతా మంచే జరుగుతుంది. ఎలాంటి బాధలున్నా కూడా బయటకు వచ్చేయొచ్చు. ఇంట్లో ఈ విధంగా మీరు ఫోటోని పెట్టడం వలన చక్కటి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది గుర్రాల ఫోటోలను ఇంట్లో పెడితే చాలా మంచి జరుగుతుందట.

పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. వాస్తు శాస్త్రం ప్రకారం పరిగెడుతున్నటువంటి గుర్రాలని ఇంట్లో ఉంచడం వలన వ్యాపారము అభివృద్ధి కలుగుతుంది. ప్రేమ ఆనందం సంతోషం ధైర్యం కూడా కలుగుతాయి మీ కెరియర్ లో మంచి అభివృద్ధి కనపడాలంటే తూర్పు దిశలో మీరు పరిగెడుతున్న ఏడు గుర్రాల చిత్రపటాన్ని పెట్టండి.

put this painting in your home for luck and wealth

ఇలా చేయడం వలన మీ పనిలో ఎలాంటి ఆటంకాలు కలగవు అంతా మంచి జరుగుతుంది దక్షిణం వైపు ఏడు గుర్రాల పెయింటింగ్ పెట్టుకుంటే మీరు మొదలుపెట్టిన పని పూర్తవుతుంది. ఉత్తర దిశలో ఏడుగుర్రాల ఫోటోని పెట్టుకోవడం వలన సిరిసంపదలు కలుగుతాయి. గుర్రాలు పరిగెత్తడం వేగానికి చిహ్నం కాబట్టి బెడ్ రూమ్ లో పెట్టుకోవద్దు. ఆఫీస్ రూమ్ లో స్టడీ రూమ్ లో పెట్టుకోవచ్చు. ఒక గుర్రం ఫోటోని అస్సలు పెట్టుకోవద్దు.

Admin

Recent Posts