vastu

బీరువాలో ఈ వ‌స్తువుల‌ను ఉంచితే.. అప్పులు తీరి ఆదాయం రావ‌డం ఖాయం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌లో చాలా మంది క‌ష్ట‌à°ª‌à°¡à°¿ à°ª‌నిచేసిన‌ప్ప‌టికి వేల‌కు వేలు సంపాదించిన‌ప్ప‌టికి à°¡‌బ్బు మాత్రం చేతిలో అస్స‌లు నిల‌వదు&period; ఏదో ఒక‌రూపంలో సంపాదించిన డబ్బు అంతా ఖ‌ర్చైపోతూ ఉంటుంది&period; కొన్ని సార్లు à°®‌నం సంపాదించిన దాని కంటే ఎక్కువ ఖ‌ర్చైపోతూ ఉంటుంది&period; ఇలా అధిక ఖ‌ర్చుల‌తో బాధ‌à°ª‌డే వారు&comma; చేతిలో à°¡‌బ్బు నిల‌à°¬‌à°¡‌ని వారు ఇంట్లో à°¡‌బ్బులు ఉంచే చోట ఈ à°µ‌స్తువుల‌ను ఉంచ‌డం à°µ‌ల్ల ఆర్థిక à°¸‌మస్య‌లు తీర‌తాయ‌ని పండితులు చెబుతున్నారు&period; ఐశ్వ‌ర్యం క‌à°²‌గాలంటే వాస్తు శాస్త్ర ప్ర‌కారం బీరువాలో కొన్ని à°µ‌స్తువులు ఉంచాల‌ని వారు చెబుతున్నారు&period; ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇంట్లో à°¸‌రైన దిశలో బీరువాను ఉంచాలి&period; బీరువాను ఇంట్లో నైరుతి దిశ‌లో ఉంచాలి&period; అలాగే దీనిలో à°ª‌à°¡‌à°®‌à°° నైరుతి&comma; à°¦‌క్షిణ నైరుతి అని రెండు à°°‌కాలు ఉంటాయి&period; à°®‌నం à°¦‌క్షిణ నైరుతిలో బీరువాను ఉంచాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీరువా à°¤‌లుపులు తెర‌à°µ‌గానే అవి ఉత్త‌రం దిక్కును చూస్తూ ఉంటాయి&period; ఉత్త‌à°° దిక్కులో కుబేరుడు ఉంటాడు&period; ఉత్త‌à°° దిక్కును కుబేర స్థానం అంటారు&period; బీరువవా à°¤‌లుపులు ఉత్త‌à°° దిక్కున ఉండ‌డం à°µ‌ల్ల కుబేరుడు à°µ‌చ్చి బీరువాలో నివాసం ఉంటాడు&period; అలాగే చాలా మంది తెలిసీ తెలియ‌క బీరువాలో ఎర్ర‌టి à°µ‌స్త్రాన్ని ఉంచుతారు&period; అస‌లు బీరువాలో ఎర్ర‌టి à°µ‌స్త్రాన్ని ఉంచ‌కూడ‌à°¦‌ని పండితులు చెబుతున్నారు&period; బీరువాలో తెల్ల‌టి à°µ‌స్త్నాన్ని ఉంచాలి&period; à°¨‌à°µ గ్ర‌హాల్లో శుక్రుడుకి ఇష్ట‌మైన రంగు తెలుపు&period; శుక్రుడుకి అధిష్టాన దేవ‌à°¤ అమ్మ‌వారు&period; అందుకే బీరువాలో à°¡‌బ్బు పెట్టే చోట తెల్ల‌టి à°µ‌స్త్రాన్ని ఉంచాలి&period; అలాగే బీరువాలో లోప‌à°² తలుపుకు కుడి చేతిలో బంగారు నాణాలు à°µ‌ర్షిస్తూ…&period; à°µ‌à°°à°¦ ముద్ర‌లో&comma; పద్మంలో కూర్చున్న à°²‌క్ష్మీదేవి చిత్రం ఉంటే చాలా మంచిద‌ని పండితులు తెలియ‌జేస్తున్నారు&period; అలాగే à°²‌క్ష్మీదేవికి à°µ‌ట్టివేలు అంటే చాలా ఇష్టం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56860 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;beeruva&period;jpg" alt&equals;"these items in beeruva must be put " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుక à°²‌క్ష్మీ దేవి విగ్ర‌హానికి అభిషేకం చేసేట‌ప్పుడు à°µ‌ట్టివేలు క‌లిపిన నీటితో అభిషేకం చేయాలి&period; అదే విధంగా విష్ణుమూర్తికి à°ª‌చ్చ‌క‌ర్పూరం అంటే చాలా ఇష్టం&period; క‌నుక విష్ణుమూర్తికి à°ª‌చ్చ‌కర్పూరంతో హార‌తి ఇవ్వాలి&period; విష్ణుమూర్తికి ఇష్ట‌మైన à°ª‌చ్చ‌క‌ర్పూరాన్ని&comma; à°²‌క్ష్మీ దేవికి ఇష్ట‌మైన à°µ‌ట్టివేరును ఒక వెండిపాత్ర‌లో ఉంచి బీరువాలో ఉంచాలి&period; ఇలా ఎవ‌రైతే బీరువాలో ఉంచుతారో వారి ఇంట్లో à°²‌క్ష్మీ దేవి తాండ‌వం చేస్తుంద‌ని à°¡‌బ్బుకు కొద‌à°µ ఉండ‌à°¦‌ని పండితులు తెలియ‌జేస్తున్నారు&period;ఈ నియ‌మాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల ఆర్థిక à°¸‌à°®‌స్య‌à°²‌న్నీ తీరిపోయి ఆదాయం పెరుగుతుంద‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts