థైరాయిడ్‌ సమస్యలు ఉన్నవారు ఈ ఆసనాలు వేస్తే మేలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మన శరీరంలో ఉన్న అనేక గ్రంథుల్లో థైరాయిడ్‌ గ్రంథి ఒకటి&period; ఇది అనేక జీవక్రియలను నియంత్రిస్తుంది&period; శారీరక ఎదుగుదలలో ముఖ్యపాత్ర పోషిస్తుంది&period; ఈ గ్రంథి పనితీరు సరిగ్గా లేకపోతే హైపోథైరాయిడిజం&comma; హైపర్ థైరాయిడిజం&comma; గాయిటర్‌ వంటి సమస్యలు వస్తాయి&period; అందువల్ల ఈ సమస్యలు రాకుండా ఉండాలన్నా&comma; వచ్చిన వారు తగ్గించుకోవాలన్నా&period;&period; కింద తెలిపిన రెండు ఆసనాలను రోజూ వేయాల్సి ఉంటుంది&period; దీంతో థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మెరుగు పడుతుంది&period; ఆరోగ్యంగా ఉండవచ్చు&period; మరి ఆ ఆసనాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5150 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;halasana&period;jpg" alt&equals;"థైరాయిడ్‌ సమస్యలు ఉన్నవారు ఈ ఆసనాలు వేస్తే మేలు&period;&period;&excl;" width&equals;"750" height&equals;"420" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">హలాసనం<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెల్లకిలా పడుకుని కాళ్లను నెమ్మదిగా పైకి లేపుతూ 90 డిగ్రీల కోణంలో ఉంచాలి&period; చేతులు శరీరానికి రెండు వైపులా నేలపై ఆనించాలి&period; చేతుల సహాయంతో వీపును కటి ప్రదేశం వరకు పైకెత్తాలి&period; వీపును నడుము వరకు నిట్ట నిలువుగా ఉంచాలి&period; గడ్డాన్ని కంఠానికి తాకేలా &lpar;తల ఎత్తకుండా&rpar; చేయాలి&period; భుజాలపై శరీర భారాన్ని ఉంచుతూ నడుము నుంచి కాళ్ల వరకు వంచాలి&period; కాళ్లను తల వెనుక నేలపై తాకించాలి&period; ఈ స్థితిలో మీ కాళ్లను ఎట్టి పరిస్థితిలోనూ కిందకు వంచరాదు&period; చేతులను నేలపై వెల్లకిలా ఉంచాలి&period; ఈ స్థితిలో 30 సెకన్ల నుంచి 1 నిమిషం వరకు ఉండవచ్చు&period; ఈ ఆసనం వేసేటప్పుడు శ్వాస మామూలుగా తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<h3 style&equals;"text-align&colon; justify&semi;">హలాసనం ఉపయోగాలు<&sol;h3>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఆసనం వేయడం వల్ల థైరాయిడ్‌ సమస్య చాలా వరకు తగ్గుతుంది&period; గ్యాస్ట్రిక్‌&comma; మలబద్దకం&comma; అజీర్ణం సమస్యలు దరి చేరవు&period; రుతు క్రమం సరిగ్గా ఉంటుంది&period; మూత్ర పిండాలు&comma; గర్భాశయం పటిష్టంగా మారుతాయి&period; లైంగిక శక్తి పెరుగుతుంది&period; శ్వాస సంబంధ వ్యాధులు&comma; మూత్ర సమస్యలు తగ్గుతాయి&period; కాళ్లు&comma; భుజాలు బలోపేతం అవుతాయి&period;<&sol;p>&NewLine;<h3 style&equals;"text-align&colon; justify&semi;">జాగ్రత్తలు<&sol;h3>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్పాండిలైటిస్‌&comma; అధిక రక్తపోటు ఉన్నవారు ఈ ఆసనం వేయకపోవడమే మంచిది&period; సయాటికా&comma; హెర్నియా&comma; నడుము నొప్పి ఉన్నవారు కూడా ఈ ఆసనం వేయరాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5149 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;matsyasana&period;jpg" alt&equals;"థైరాయిడ్‌ సమస్యలు ఉన్నవారు ఈ ఆసనాలు వేస్తే మేలు&period;&period;&excl;" width&equals;"750" height&equals;"420" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">మత్స్యాసనం<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పద్మాసనంలో కూర్చుని మోచేతుల సహాయంతో వెనుకకు వాలుతూ తలను నేలకు ఆన్చాలి&period; ఇప్పుడు కుడి చేత్తో ఎడమ కాలి బొటన వేలును&comma; ఎడమ చేత్తో కుడి కాలి బొటన వేలును పట్టుకోవాలి&period; ఈ ఆసనంలో 30 సెకన్ల నుంచి 1 నిమిషం వరకు ఉండే ప్రయత్నం చేయాలి&period; తరువాత చేతుల్ని నేల మీద ఆన్చి యథాస్థితికి రావాలి&period;<&sol;p>&NewLine;<h3 style&equals;"text-align&colon; justify&semi;">మత్స్యాసనం ఉపయోగాలు<&sol;h3>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మెరుగు పడుతుంది&period; ఊపిరితిత్తుల సమస్యలు తగ్గుతాయి&period; ముఖం కాంతివంతంగా మారుతుంది&period; రుతుక్రమం సరిగ్గా ఉంటుంది&period; వెన్నెముక&comma; తుంటి భాగాలకు&comma; గర్భాశయానికి మేలు జరుగుతుంది&period; ఏకాగ్రత&comma; జ్ఞాపకశక్తి పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts