యోగా

అనేక అనారోగ్య సమస్యలను తగ్గించే సేతు బంధాసనం.. ఇలా వేయాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణం అయితే ఏ సమస్యా ఉండదు&period; కానీ జీర్ణం కాకపోతేనే గ్యాస్‌&comma; అసిడిటీ&comma; మలబద్దకం వంటి సమస్యలు వస్తుంటాయి&period; ఇందుకు అనేక కారణాలు ఉంటాయి&period; మన జీర్ణశక్తి సహజంగానే తగ్గితే పైన తెలిపిన సమస్యలు వస్తాయి&period; లేదా పలు ఇతర కారణాల వల్ల కూడా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు&period; అయితే కింద తెలిపిన సేతు బంధాసనంను రోజూ వేస్తుంటే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది&period; దీంతో అజీర్ణం&comma; గ్యాస్‌&comma; అసిడిటీ&comma; మలబద్దకం సమస్యలు తగ్గుతాయి&period; మరి ఈ ఆసనాన్ని ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3732 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;setu-bandhasana&period;jpg" alt&equals;"how to do setu bandhasana and its benefits " width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">సేతు బంధాసనాన్ని ఇలా వేయాలి<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా నేలపై వెల్లకిలా పడుకోవాలి&period; రెండు కాళ్లను మడిచి ఉంచాలి&period; రెండు చేతులతో రెండు కాలి మడమలను పట్టుకోవాలి&period; నడుము&comma; పిరుదులని పైకి లేపాలి&period; భుజాలు&comma; తలను నేలకు కింద పెట్టలి&period; ఈ స్థితిలో 20 సెకన్ల పాటు ఉండాలి&period; ఇలా మూడు సార్లు చేయాలి&period; దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">సేతు బంధాసనంను వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఈ ఆసనాన్ని రోజూ వేయడం వల్ల జీర్ణశక్తి అద్భుతంగా పెరుగుతుంది&period; జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు&comma; తిన్న ఆహారాలు సరిగ్గా జీర్ణం కాక అజీర్ణం సమస్య ఉన్నవారు ఈ ఆసనాన్ని రోజూ వేస్తుంటే ఫలితం ఉంటుంది&period; దీంతో అజీర్ణం&comma; గ్యాస్‌&comma; అసిడిటీ&comma; మలబద్దకం తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; కడుపునొప్పి&comma; విరేచనాలు తగ్గాలంటే ఈ ఆసనం వేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఈ ఆసనాన్ని వేయడం వల్ల వెన్ను&comma; పిరుదులు&comma; తొడ కండరాలు దృఢంగా మారుతాయి&period; నిత్యం కంప్యూటర్ల ఎదుట కూర్చుని పనిచేసేవారు ఈ ఆసనం వేయడం మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఈ ఆసనాన్ని రోజూ వస్తే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది&period; హైబీపీ తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; ఈ ఆసనం వల్ల నాడీ మండల వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది&period; మెదడు ప్రశాంతంగా మారుతుంది&period; ఒత్తిడి&comma; ఆందోళన తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి&period; థైరాయిడ్‌ గ్రంథులు సరిగ్గా పనిచేస్తాయి&period; పొట్ట వద్ద కండరాలు దృఢంగా మారుతాయి&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts