యోగా

Vajrasana Benefits : రోజూ ఈ ఆస‌నాన్ని 5 నిమిషాలపాటు వేసినా చాలు.. అన్ని ర‌కాల నొప్పులు త‌గ్గుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vajrasana Benefits &colon; మారిన మన జీవ‌à°¨‌శైలి&comma; ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా à°®‌à°¨‌లో చాలా మంది మోకాళ్ల నొప్పులు&comma; à°¨‌డుము నొప్పి వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; శారీర‌క శ్ర‌à°® లేక‌పోవ‌డం&comma; ఒకేచోట క‌à°¦‌à°²‌కుండా కూర్చుని à°ª‌ని చేయ‌డం వంటి కార‌ణాల చేత ఈ à°¸‌మస్యుల à°¤‌లెత్తుతున్నాయి&period; à°µ‌à°¯‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్నార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; చాలా మంది ఈ à°¸‌à°®‌స్య‌à°² నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డానికి పెయిన్ కిల్ల‌ర్ à°²‌ను&comma; స్ప్రేల‌ను వాడుతూ ఉంటారు&period; వీటిని దీర్ఘ‌కాలం పాటు వాడ‌డం అంత మంచిది కాదు&period; ఇలా మోకాళ్ల నొప్పులు&comma; మెడ నొప్పులు&comma; à°¨‌డుము నొప్పి వంటి వాటితో బాధ‌à°ª‌డే వారు పెయిన్ కిల్ల‌ర్ à°²‌కు à°¬‌దులుగా ఆస‌నం వేయ‌డం à°µ‌ల్ల నొప్పి నుండి చ‌క్క‌టి ఉప‌à°¶‌à°®‌నాన్ని పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మోకాళ్ల నొప్పుల‌తో బాధ‌à°ª‌డే వారు విరాసనం వేయ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుందని ఈ ఆస‌నం వేయ‌డం à°µ‌ల్ల మోకాళ్ల నొప్పులు à°¤‌గ్గ‌డంతో పాటు à°®‌రెన్నో ప్రయోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని యోగా నిపుణులు చెబుతున్నారు&period; విరాసనం ఎలా వేయాలి… దీని à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ఇత‌à°° ప్ర‌యోజ‌నాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; విరాసనం వేయ‌డానికి గానూ ముందుగా à°µ‌జ్రాస‌à°¨ స్థితిలో కూర్చోవాలి&period; ఇప్పుడు మోకాళ్ల‌ను à°¦‌గ్గ‌à°°‌గా ఉంచి అరికాళ్ల‌ను దూరంగా చాపి కూర్చోవాలి&period; à°¤‌రువాత ఊపిరి పీల్చుకుంటూ à°¨‌డుమును నిటారుగా ఉంచాలి&period; అలాగే భూజాల‌ను రిలాక్స్ ఉంచి అర చేతుల‌ను తొడ‌à°²‌పై ఉంచాలి&period; ఇలా ఒక నిమిషం పాటు ఉండి à°®‌à°°‌లా రిలాక్స్ అయ్యి à°®‌à°°‌లా ఆస‌నం వేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల మోకాళ్ల నొప్పుల నుండి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; అంతేకాకుండా ఈ విరాస‌నం వేయ‌డం à°µ‌ల్ల అజీర్ణం à°¸‌à°®‌స్య కూడా à°¤‌గ్గుతుంది&period; గ్యాస్&comma; క‌డుపు ఉబ్బ‌రం వంటి à°¸‌à°®‌స్య‌à°² నుండి ఉప‌à°µ‌à°®‌నం క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64098 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;vajrasana&period;jpg" alt&equals;"how to do vajrasana and its benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆహారం తిన్న à°¤‌రువాత ఈ ఆస‌నాన్ని 5 నిమిషాల పాటు వేయ‌డం à°µ‌ల్ల జీర్ణ à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; అలాగే విరాసనం వేసి దీర్ఘ‌శ్వాస తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల నిరాశ‌&comma; ఒత్తిడి&comma; డిప్రెష‌న్&comma; ఆందోళ‌à°¨ వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; మాన‌సిక ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; అంతేకాకుండా ఒత్తిడిగా ఉన్న‌ప్పుడు à°°‌క్త‌నాళాల‌పై తీవ్ర ఒత్తిడి à°ª‌డుతుంది&period; దీంతో ఆరోగ్యం దెబ్బ‌తిన‌డంతో పాటు అధిక à°°‌క్త‌పోటు à°µ‌చ్చే అవ‌కాశం కూడా ఉంది&period; ఇలా ఒత్తిడి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధపడే వారు విరాస‌నం వేయ‌డం వల్ల ఒత్తిడి à°¤‌గ్గి à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°‌à°£ మెరుగుప‌డుతుంది&period; అధిక à°°‌క్త‌పోటు à°¸‌à°®‌స్య కూడా à°¤‌గ్గుతుంది&period; ఈ విధంగా రోజూ విరాస‌నం వేయ‌డం à°µ‌ల్ల మోకాళ్ల నొప్పులు&comma; à°¨‌డుము నొప్పి à°¤‌గ్గ‌డంతో పాటు à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts