యోగా

యోగా చేస్తున్నారా…? మరి ఈ ఆసనాలు ఎలా మర్చిపోయారు…?

<p style&equals;"text-align&colon; justify&semi;">గత కొన్నేళ్ళు గా యోగాకు ప్రాధాన్యత పెరిగింది&period; భారతీయ సంస్కృతిలో యోగాకు ఎంతో ప్రాధాన్యత ఉంది గాని ప్రాచుర్యంగాని మన భాషలో చెప్పాలంటే క్రేజ్ గాని వచ్చింది గత నాలుగు అయిదేళ్ళలోనే&period; అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది కూడా ఒకటి వచ్చేసింది&period; యోగా అనేది ఆరోగ్యానికి చాలా మంచిది&period; ఎన్నో వ్యాధులకు కూడా అది పరిష్కారం చూపిస్తుందని వైద్యులు కూడా అంటూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ నేపధ్యంలో కొన్ని ఆసనాల గురించి ఒకసారి చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గరుడాసన<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గరుడాసనంలో ఒకే అంశం మీద మనసు లగ్నం చేయాలి&period; ఈ ఆసనం ద్వారా ఒత్తిడిని జయించవచ్చు&period; భుజాలు&comma; తుంటి భాగంలోని కండరాలు రిలాక్స్‌ అవడానికి సహకరిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69337 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;yoga&period;jpg" alt&equals;"if you are doing yoga then do not forget to do these asanas " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యోగ నిద్ర<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీని శారీరక&comma; మానసిక&comma; భావోద్వేగాల పరంగా విశ్రాంతి పొందవచ్చని వైద్యులు చెప్తున్నారు&period; ఒత్తిడి నుంచి ఉపశమనానికి ఇది ఎంతో ఉపయోగం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉత్థానాసన౦<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విపరీతమైన ఆలోచనలు ఉండి ఆందోళనగా ఉండే వారికి గాను మనసు నిశ్శబ్దంగా ఉండటానికి&comma; నెర్వ్‌ససిస్టమ్‌ బ్యాలెన్స్‌ కావడానికి ఈ ఆసనం ఎంతో ఉపకరిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వజ్రాసన౦<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వజ్రాసనం ద్వారా జీర్ణ వ్యవస్థను మెరుగు పరుచుకోవచ్చు&period; శరీరం&comma; మనసు ప్రశాంతతకు సహకరిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts