Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Spider : ఇంట్లో సాలె పురుగులు ఎక్కువ‌గా ఉన్నాయా ? ఇలా చేస్తే అవి పారిపోతాయి..!

Admin by Admin
March 9, 2022
in Home Tips, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Spider : మ‌న ఇళ్ల‌ల్లో సాధార‌ణంగా సాలె పురుగుల‌ను చూస్తూ ఉంటాం. అవి మ‌న‌కు ఎటువంటి హాని చేయ‌వు. కానీ కొంద‌రికి వాటిని చూస్తే చాలా భ‌యంగా ఉంటుంది. ఈ భ‌యాన్ని అరాక్నోపోబియా లేదా స్పైడ‌ర్ ఫోబియా అంటారు. అయితే సాలె పురుగుల‌ను ఇంటి లోప‌లికి రాకుండా ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

follow these tips to get rid of Spider at home
Spider

1. పుదీనా వాస‌న సాలె పురుగుల‌కు న‌చ్చ‌దు. ఇంటి లోప‌లికి సాలె పురుగులు రాకుండా ఉండాలంటే ఒక బాటిల్‌లో నీళ్లు, పుదీనా ఆకుల ర‌సం క‌లిపి ఇంటి లోప‌ల స్ప్రే చేయాలి. దీంతో సాలె పురుగులు లోప‌లికి రావు. ఇంట్లో చ‌క్క‌ని ప‌రిమ‌ళం వ‌స్తుంది. అయితే అర లీట‌ర్ నీళ్ల‌లో 30 ఎంఎల్ మేర పుదీనా ఆకుల ర‌సం క‌లిపి స్ప్రే చేస్తే మంచిది. దీంతో సాలె పురుగులు రాకుండా చూసుకోవ‌చ్చు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

2. వెనిగ‌ర్ తో మ‌న‌కు చాలా ఉప‌యోగాలు క‌లుగుతాయి. వెనిగ‌ర్‌ను చ‌ల్లితే సాలె పురుగులు రావు. అందుకు గాను ఒక గ్లాస్ నీటిలో 2 టీస్పూన్ల వెనిగ‌ర్ క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని బాటిల్‌లో పోసి స్ప్రే చేయాలి. దీంతో సాలె పురుగులు పోతాయి.

3. ఇళ్ల‌ల్లో పిల్లుల‌ను పెంచుకుంటే సాలె పురుగుల‌ను రాకుండా అడ్డుకుంటాయి.

4. నిమ్మ‌ర‌సం కూడా సాలెపురుగుల‌ను దూరంగా ఉంచుతుంది. దీన్ని కూడా నీళ్ల‌లో క‌లిపి ఇంట్లో చ‌ల్ల‌వ‌చ్చు. దీంతో సాలె పురుగుల నుంచి విముక్తి ల‌భిస్తుంది.

Tags: Spiderసాలె పురుగులు
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Samantha : అంద‌రినీ మ‌ద్యం తాగ‌మంటావా ? స‌మంత‌ను భారీ ఎత్తున విమ‌ర్శిస్తున్న నెటిజన్లు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.