Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Anjeer : రాత్రి నిద్ర‌కు ముందు అంజీర్‌ను తినాలి.. ముఖ్యంగా పురుషులు..

Admin by Admin
November 6, 2024
in హెల్త్ టిప్స్, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Anjeer : అంజీర్ పండ్లు మ‌న‌కు డ్రై ఫ్రూట్స్ రూపంలో, పండ్ల రూపంలో.. రెండు ర‌కాలుగా ల‌భిస్తాయి. అయితే పండ్లుగా క‌న్నా డ్రై ఫ్రూట్స్ గానే ఇవి మ‌న‌కు ఎక్కువ‌గా అందుబాటులో ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఈ పండ్ల‌ను రోజూ రాత్రి నిద్రించే ముందు తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అంజీర్ పండ్ల‌లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముక‌ల‌ను దృఢంగా మారుస్తుంది. విరిగిన ఎముక‌లు అతుక్కుంటున్న‌వారు ఈ పండ్ల‌ను తింటే ఎంతో మేలు జ‌రుగుతుంది. ఈ పండ్ల‌లో ఐర‌న్ అధికంగా ఉంటుంది. ఇది మ‌న శ‌రీరంలో రక్తం బాగా త‌యార‌య్యేలా చేస్తుంది. దీంతో ర‌క్త‌హీన‌త నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

2. అంజీర్ పండ్ల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. క‌నుక మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్ణం, గ్యాస్ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మనం ల‌భిస్తుంది.

men must take anjeer before sleep

3. ఆస్త‌మా ఉన్న‌వారు అంజీర్ పండ్ల‌ను తింటే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. శ్వాస స‌రిగ్గా ఆడుతుంది.

4. అధిక బ‌రువు స‌మ‌స్య ఉన్న‌వారు ఈ పండ్ల‌ను రోజూ తింటుంటే బ‌రువు త‌గ్గుతారు. శ‌రీరంలోని కొవ్వు క‌రుగుతుంది.

5. అంజీర్ పండ్ల‌లో పొటాషియం, ఇత‌ర మిన‌ర‌ల్స్ అధికంగా ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. క‌నుక వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల పురుషుల్లో వీర్యం అధికంగా ఉత్ప‌త్తి అవుతుంది. శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. పురుషుల్లో ఉండే స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. దీంతో సంతాన లోపం స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

అంజీర్ పండ్ల‌ను రాత్రి పూట నీటిలో 3-4 నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తిన‌వ‌చ్చు. లేదా రాత్రి పూట 3-4 అంజీర్ పండ్ల‌ను నేరుగా తిని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌ను తాగ‌వ‌చ్చు. దీంతో పైన తెలిపిన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

Tags: anjeer
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Papaya : భోజ‌నం చేసిన అనంత‌రం ఒక క‌ప్పు బొప్పాయి పండు ముక్క‌ల‌ను తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.