Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Chilli Chicken : రెస్టారెంట్ల‌లో ల‌భించే చిల్లీ చికెన్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Admin by Admin
December 25, 2024
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Chilli Chicken : చికెన్‌, ప‌చ్చిమిర్చితో ఘాటుగా చేసే చిల్లీ చికెన్ అంటే అంద‌రికీ ఇష్ట‌మే. చాలా మంది ఈ వంట‌కాన్ని చాలా ఇష్టంగా తింటారు. అయితే దీన్ని అంద‌రూ ఎక్కువ‌గా రెస్టారెంట్ల‌లోనే తింటుంటారు. కానీ.. కొద్దిగా ప్ర‌య‌త్నిస్తే మ‌నం మన ఇంట్లోనే చిల్లీ చికెన్ త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. మ‌రి చిల్లీ చికెన్‌ను ఎలా త‌యారు చేయాలో, అందుకు ఏయే ప‌దార్థాలు అవ‌స‌ర‌మో.. ఇప్పుడు తెలుసుకుందామా.

చిల్లీ చికెన్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

బోన్‌లెస్ చికెన్ – 500 గ్రాములు, సోయాసాస్ – 1 టీస్పూన్, కోడిగుడ్డు – 1, మొక్క‌జొన్న పిండి – 2 టీస్పూన్లు, ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు – 5, వెల్లుల్లి రెబ్బలు – 4, ఉల్లిపాయ పేస్ట్ – 3 టీస్పూన్లు, మిరియాల పొడి – అర టీస్పూన్, చ‌క్కెర – 1 టీస్పూన్, నీరు – 2 క‌ప్పులు, నూనె – త‌గినంత.

chilli chicken recipe in telugu make in this method

చిల్లీ చికెన్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. అందులో చికెన్ ముక్క‌లు వేయాలి. వాటిపై స‌గం సోయా సాస్‌, మొక్కజొన్న‌పిండి, గుడ్డు, ఉప్పు వేసి బాగా క‌ల‌పాలి. ఆ మిశ్ర‌మంపై మూత పెట్టి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. పాన్‌లో నూనె వేడి చేసి అందులో మారినేట్ చేయ‌బ‌డిన చికెన్ ముక్క‌ల‌ను బంగారు రంగు వ‌చ్చే వ‌ర‌కు వేయించి ప‌క్క‌న పెట్టుకోవాలి. అనంత‌రం మ‌రొక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి స‌న్న‌గా క‌ట్ చేసిన ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు, వెల్లుల్లి వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. అనంత‌రం అందులో నీరు పోసి మ‌రిగించాలి. మ‌రుగుతున్న‌ప్పుడు చ‌క్కెర‌, మిరియాల పొడి, ఉప్పు, మిగిలిన సోయా సాస్ వేయాలి. త‌ర్వాత అందులో ముందుగా వేయించి పెట్టుకున్న‌ చికెన్ ముక్క‌లు వేసి క‌లపాలి. మొత్తం నీరంతా ఇగిరిపోయాక స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌ల‌ను వేసి దించాలి. అంతే.. చిల్లీ చికెన్ త‌యార‌వుతుంది.

Tags: Chilli Chicken
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Credit Card : క్రెడిట్ కార్డ్ విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌లు తెలుసుకోక‌పోతే చాలా దెబ్బ‌తింటారు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.