Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Allu Sneha Reddy : అల్లు అర్జున్ భార్యలో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా.. అందుకే బన్నీ అంత హ్యాపీగా ఉన్నాడు..!

Admin by Admin
January 2, 2025
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Allu Sneha Reddy : అల్లు అరవింద్ కుమారుడిగా గంగోత్రి సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. పుష్పతో ఐకాన్‌ స్టార్‌గా మారాడు అల్లు అర్జున్. పుష్ప సినిమా విడుదల తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు బన్నీ. అల్లుఅర్జున్ ల‌వ్‌లో ప‌డి ఆ ల‌వ్‌ను కాస్త పెళ్లి పీట‌ల వ‌ర‌కు తీసుకెళ్లిన విష‌యం తెలిసిందే. ఓవైపు సినిమాలో ఎంత బిజీగా ఉన్న త‌న కుటుంబానికి ఎంతో ప్రాముఖ్య‌తను ఇస్తాడు అల్లుఅర్జున్‌. ఈ అంద‌మైన జంట‌కు అల్లుఅయాన్ అల్లు అర్హ అనే ఇద్ద‌రు పిల్ల‌లు.

అయితే ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకునే బన్నీ గ‌తంలో సౌత్ ఆఫ్రికాలో జరిగిన పెళ్లిలో ఆయన భార్యతో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలోనే బన్నీ భార్య స్నేహారెడ్డి స్టైలిష్ డ్రెస్ వైరల్ గా మారింది. స్లీవ్ లెస్ రెడ్ టాప్ తో గ్రీన్ కలర్ లెహంగాతో బన్నీ భార్య స్పెషల్ గా నిలిచింది. అంతేకాదు స్నేహను చూసిన ఎవరైనా హీరోయిన్ అనాల్సిందే. అంత అందంతో మంత్రముగ్ధులను చేసింది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

do you know this fact about allu sneha reddy

ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీలో కానీ అల్లు ఫ్యామిలీలో కానీ ఇలాంటి డ్రెస్ వేసి హీట్ పుట్టించిన లేడీస్ తక్కువ. ఈ క్రమంలోనే బన్నీ భార్య ఫ్యామిలీలో హాట్ టాపిక్ గా నిలిచింది. మొదటి నుంచి స్నేహ ఫ్యాషన్ ను బాగా ఫాలో అయ్యేదట. అయితే పెద్దింటి కోడలు ఇలాంటి బట్టలు వేస్తే కచ్చితంగా ట్రోలింగ్ కి గురవుతుంది. అయితే అల్లు స్నేహారెడ్డి మాత్రం అలాంటి మాటలు ఎప్పుడు పట్టించుకోదట. అంతేకాదు నా పేరు సూర్య సినిమా రిలీజ్ అయిన తర్వాత బన్నీ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. ఆ టైంలో స్నేహ రెడ్డినే బన్నీకి సపోర్టుగా నిలిచింది. ఏది ఏమైనా.. అటు ట్రెడిషనల్ గా ఇటు మోడ్రన్ గా బన్నీ భార్య కేక అంటున్నారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.

Tags: Allu Sneha Reddy
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

విటమిన్ కె2 మనకు ఎందుకు అవసరమో.. ఏయే పదార్థాల్లో ఆ విటమిన్ ఉంటుందో తెలుసా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.