Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Allu Arjun Net Worth : అల్లు అర్జున్ ఆస్తి విలువ ఎంతో తెలిస్తే.. షాక్ కొట్ట‌డం ఖాయం..!

Admin by Admin
January 21, 2025
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Allu Arjun Net Worth : మెగా కాంపౌండ్ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు వారి అబ్బాయి అల్లు అర్జున్ తనకంటూ సొంత ఇమేజ్ తో స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, నిర్మల దంపతులకు 1983 ఏప్రిల్ 8న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. ప్రస్తుతం 41 ఏళ్ళు నిండాయి. బన్నీని కేరళలో మల్లు అర్జున్ అని పిలుస్తారు. అల్లు అర్జున్ కి వెంకటేష్, శిరీష్ అనే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వెంకటేష్ గీతా ఆర్ట్స్ చూస్తారు. శిరీష్ కూడా హీరోగా చేస్తున్నాడు. తమిళనాడు సెయింట్ మేరీ పాట్రిక్ స్కూల్లో చదివిన బన్నీ, హైదరాబాద్ మాగుంట సుబ్బరామిరెడ్డి కాలేజీలో బిబిఎ పూర్తిచేసాడు. బన్నీకి 2011 మార్చి 6న స్నేహరెడ్డితో పెళ్లి జరిగింది.

అల్లు అయాన్ అనే కొడుకు, అల్లు అర్హ అనే కూతురు వున్నారు. 2003లో గంగోత్రి మూవీతో తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బన్నీ 1985లో చిరంజీవి నటించిన విజేత మూవీలో అలాగే 1986లో కమల్ నటించిన స్వాతిముత్యం మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా పనిచేసాడు. 2001లో చిరంజీవి నటించిన డాడీ సినిమాలో కూడా నటించాడు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

do you know how much allu arjuns net worth is

ఇక డిఫరెంట్ మూవీస్ చేస్తూ స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. దేశముదురు, సన్నాఫ్ సత్యమూర్తి, రేసుగుర్రం, సరైనోడు, అల వైకుంఠ పురంలో వంటి బ్లాక్ బస్టర్స్ చేసాడు. గంగోత్రి మూవీకి 5లక్షలు రెమ్యునరేషన్ తీసుకోగా అలవైకుంఠపురంలో మూవీకి 36కోట్లు అందుకున్నాడు.

పుష్ప పాన్ ఇండియా మూవీకి 40కోట్లు ఛార్జి చేసిన‌ట్లు టాక్. హీరోల్లో చిరంజీవి హీరోయిన్స్ లో రాణీముఖర్జీ అంటే ఇష్టం. ఇటలీ ఇష్టమైన ప్రదేశం. ఒక్కో సినిమాకు 45కోట్లు వరకూ అందుకునే బన్నీకి 400కోట్ల నెట్ వర్త్ ఉంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్డునెంబర్ 45లో 15కోట్ల విలువచేసే అధునాతన సౌకర్యాలతో ఇల్లు ఉంది. 8కార్లు,అన్ని సౌకర్యాలతో ఏడున్నర కోట్ల విలువ చేసే కార్వాన్ ఉన్నాయి. మరో కొత్త ఇల్లు కొన్నట్లు టాక్ వినిపిస్తోంది.

Tags: Allu Arjun Net Worth
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Robo Movie : రోబోలో ఆమెను కాపాడే సీన్ ను ఇలా తీశారా.. గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయంటే..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.