Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Sudhakar : చిరంజీవికి, సుధాక‌ర్‌కి అస్స‌లు ప‌డ‌దా.. అస‌లు వాస్త‌వాలు ఏంటి..?

Admin by Admin
January 23, 2025
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Sudhakar : క‌మెడీయ‌న్ సుధాక‌ర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. 90ల స‌మ‌యంలో ఆయ‌న స్టార్ క‌మెడీయ‌న్‌గా ఓ వెలుగు వెలిగారు. ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల‌లో న‌టించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నారు. అనారోగ్యం వ‌లన సుధాక‌ర్ ఇప్పుడు పెద్ద‌గా లైమ్ లైట్‌లో ఉండ‌డం లేదు. ఇటీవల సుధాకర్‌ చనిపోయినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.కాని ఆయ‌నే స్వ‌యంగా ఆ వార్త‌ల‌ని ఖండించారు. ఇక చిరంజీవితో సుధాక‌ర్‌కి గొడ‌వ‌లు వ‌చ్చాయ‌ని, వారిద్ద‌రి మ‌ధ్య దూరం పెరిగింద‌ని ఇలా ఎన్నో ప్ర‌చారాలు సాగ‌గా వాట‌న్నింటికి సుధాక‌ర్ క్లారిటీ ఇచ్చారు.

ఇండస్ట్రీకి వచ్చిన తొలి నాళ్లలో చిరంజీవితో కలిసి ఒకే రూమ్‌లో ఉండేవాడిన‌ని సుధాక‌ర్ తెలిపారు. అప్పుడు మొదలైన స్నేహం ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. చిరు ని, పవన్ కల్యాణ్ ని అన్నయ్య అని పిలుస్తానని వెల్లడించారు. తనకు ఏ అవసరం వచ్చినా కూడా చిరునే అడుగుతానని.. ఆయన కాదనకుండా సాయం చేస్తారని తెలిపారు. ఆ కుటుంబంతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని సుధాకర్ తెలిపారు. ఒకే రూంలో ఉన్న‌ప్పుడు నేను కూర చేస్తే చిరు రైస్ పెట్టే వార‌ని అన్నారు. ఇప్పటివరకు మా మధ్య చిన్న గొడవ కూడా రాలేదు. ఇక చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్‌తో కూడా నాకు మంచి అనుబంధం ఉంది చిరంజీవి తర్వాత పవన్‌ కు నేనే అన్నయ్య.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

sudhakar told interesting facts about chiranjeevi

త్వరలోనే నా కుమారుడు బిన్నీ సినిమాల్లోకి రానున్నాడు. చిరంజీవి దీవెనలు వాడికి ఉన్నాయి. మా అబ్బాయి (బెనెడిక్ మైఖేల్‌) గురించి ఇప్పుడే నేను మాట్లాడ‌కూడ‌దు. కానీ చిరంజీవి చేతుల మీదుగానే మా వారసుడి తెరంగేట్రం జరుగుతుంది. గతంలో బెన్నీ కాలేజీ సీటు విషయంలో చిరంజీవి చాలా హెల్ప్‌ చేశారు అనే విష‌యాన్ని గుర్తు చేసుకున్నారు సుధాక‌ర్. ఇక ఇప్పుడు తన సినిమా కెరీర్ విషయంలో కూడా చిరంజీవే చూసుకుంటారు అని చెప్పుకొచ్చారు సుధాకర్‌. ఈ క్రమంలో సుధాకర్‌ కుమారుడికి చిరంజీవి అండదండలు పుష్కలంగా ఉన్నాయని అభిమానులు ముచ్చ‌టించుకుంటున్నారు.

Tags: Sudhakar
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Sanghavi : టాప్ హీరోలంద‌రితోనూ న‌టించిన ఒక‌ప్ప‌టి ఈ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.