Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

పోలీసులను చూడగానే ఏటీఎంలో దూరారు ఆ ఇద్దరమ్మాయిలు..ఎందుకో తెలుసా..?

Admin by Admin
February 7, 2025
in Off Beat, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుందని తెలిసినా ఎలాగోలా తప్పించుకోవచ్చులే అన్నట్టు లైట్ తీసుకుంటారు కొందరు.కాని ఆఖరుకి దొరికిపోయి ఫైన్ కట్టడమో,కోర్టుకి అటెండ్ అవ్వడం వరకూ పరిస్థితి వెళ్లొచ్చు. అయినా ఎదురుగా పోలీసులు ఉన్నా కూడా ధైర్యంగా అంతపనీ చేశారు చూడండి..వాళ్లు తాగినందుకు తిట్టినా..అంత మత్తులోనూ ఎలా తప్పించుకోవాలా అని మైండ్ షార్ప్ గా పనిచేసింది చూడండి వాళ్ల తెలివిని చూసి ఔరా అనకుండా ఉండలేం..ఇంతకీ ఎవరు వాళ్లు ..ఏం చేశారు అంటారా..మరింకెందుకు ఆలస్యం చదివేయండి..

జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఎప్పటిలాగే రాత్రి సమయంలో పోలీసులు గస్తీ కాస్తున్నారు. ఇంతలో ఓ ఖరీదైన కారు ఆ రోడ్డు మీదకు వచ్చింది.బ్లాక్ టీషర్టు ధరించిన ఓ యువతి ఫుల్లుగా మందు తాగి, కాస్తంత తక్కువగా తాగిన తన మరో స్నేహితురాలితో కలసి ఆ కార్లో వస్తోంది.జూబ్లీహిల్స్ లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను నిర్వహిస్తున్న పోలీసులను దూరంగానే గమనించిన ఇద్దరూ , వెంటనే కారు పక్కన ఆపి, కిందకు దిగి… పోలీసులు వచ్చేలోగా పక్కనే ఉన్న ఏటీఎంలోకి వెళ్ళారు .ఎటిఎంలోకి వెళ్లడానికి ముందే ఒక స్నేహితుడికి కాల్ చేసి అక్కడికి రమ్మన్నారు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

know how to girls escaped from police after drunk and drive

కారు నుండి ఎవరో దిగిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా బ్లాక్ టీషర్ట్ ధరించిన అమ్మాయి కారు నడిపిందని గమనించారు.ఇంతకూ ఏటీఎం లోకి ఎందుకు దూరారనే కదా.. తమ దుస్తులను మార్చేసుకోడానికి. ఎందుకంటే ఫుల్ గా మద్యం తాగిన అమ్మాయి దొరికిందంటే పోలీసులు చర్యలు తీసుకుంటారు కాబట్టి..!కాల్ చేసి పిలిచిన తమ ఫ్రెండ్ రావడానికి నిమిషం ముందు వీరిద్దరూ ఎటిఎం నుండి బయటకు వచ్చారు. వీరిని చూసిన పోలీసులు, కారును రోడ్డుపై ఎందుకు ఆపారని ప్రశ్నిస్తుండగానే, వీరి స్నేహితుడు వచ్చి కారు తనదని చెప్పాడు. అతనికి డ్రంకెన్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా, బీఏసీ సున్నాగా చూపించింది.చేసేదేం లేక రాంగ్ పార్కింగ్ కింద ఫైనేసి పోలీసులు వెళ్లిపోయారు.

Tags: drunk and drivegirlspolice
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

ఒసామా బిన్ లాడెన్ చ‌నిపోయిన రోజున రాత్రి ఏం జ‌రిగిందో తెలుసా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.