Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

హౌరా బ్రిడ్జి నట్లు, పిల్లర్స్ లేకుండా.. ఎలా నిలబడిందో మీకు తెలుసా..?

Admin by Admin
February 9, 2025
in Off Beat, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

మనందరికీ కలకత్తాలోని హౌరా బ్రిడ్జి చాలా ఫేమస్ అని తెలుసు. కానీ దాని నిర్మాణం వెనుక ఉన్న అసలు రహస్యం మనకు తెలియదు. మరి అది ఏంటో ఒకసారి తెలుసుకుందాం.. ఒకప్పుడు హుగ్లీ నది పైన ఎలాంటి బ్రిడ్జి ఉండేది కాదు.పడవల సహాయంతో నదిని దాటే వారు. దీంతో కలకత్తా మరియు బెంగాల్ ప్రభుత్వం హుగ్లీ నదిపైన బ్రిడ్జి కట్టాలని ప్రతిపాదించింది. వెంటనే ఒక సివిల్ ఇంజనీర్ కు బాధ్యతలను అప్పగించారు. 22 లక్షల వ్యయంతో 1500 ఫిట్ల పొడవుతో 62 ఫీట్ల వెడల్పు గల బ్రిడ్జి నిర్మించారు. 1906లో హౌరా రైల్వే స్టేషన్ కట్టిన తర్వాత రద్దీ బాగా పెరిగిపోయింది. దీంతో కొత్త బ్రిడ్జి పెట్టాలని నిర్ణయించుకున్నారు. దీంతో అందులో మొదటి ప్రపంచ యుద్ధం మొదలు కావడంతో కొత్త నిర్మాణాలు చేయలేకపోయారు.

1922లో హౌరా బ్రిడ్జ్ కమిషన్ స్థాపించి కొన్ని సంవత్సరాల తర్వాత కొత్త బ్రిడ్జి కోసం టెండర్లను ఆహ్వానించారు. జర్మనీకి చెందిన ఒక సంస్థ తక్కువ డబ్బులకు ఓకే చెప్పి టెండర్ ను దక్కించుకుంది. అప్పటికే బ్రిటన్ మరియు జర్మనీ మధ్య సంబంధాలు తెగిపోవడంతో బ్రిడ్జి పనులు వేరే కంపెనీకి అప్పజెప్పింది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి 26500 టన్నుల స్టీల్, అవసరమని అంచనా వేశారు. ఆ సమయంలో ఇంత పెద్ద స్టిల్ ను పోగు చేయడం చాలా కష్టమైన పని. బ్రిడ్జి ఎలాగైనా కట్టాలి కాబట్టి దేశంలో అతిపెద్ద కంపెనీ అయిన టాటా స్టీల్ కంపెనీ దీనికి ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపుగా ఇరవై మూడు వేల ఐదు వందల టన్నుల స్టీల్ టాటా కంపెనీ సప్లై చేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది టాటా బ్రిడ్జి.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

do you know how howrah bridge was built

దీని తర్వాత హౌరా బ్రిడ్జ్ డిజైన్లు తయారు చేశారు. బ్రిటిష్ వారు ఒక విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఎలాగయినా సరే బ్రిడ్జి మధ్యలో మాత్రం ఎలాంటి పిల్లర్స్ ఉండకూడదు. ఎందుకంటే బ్రిడ్జి నుంచి వచ్చి పోయే నౌకలకు అంతరాయం కలుగుతుందని. బ్రిడ్జి నిర్మాణాన్ని కేవలం 4 పిల్లర్స్ తోనే డిజైన్ చేసారు. ఈ పిల్లర్స్ మధ్య దూరం 1500 అడుగులు. బ్రిడ్జి వచ్చేసి 250 అడుగుల ఎత్తులో ఉంది. నదిలో ఒక పిల్లర్ లేకుండా ఈ బ్రిడ్జి నిర్మాణం చేశారు. దాదాపు వంద సంవత్సరాల నుంచి చెక్కుచెదరకుండా ఉంది అంటే చాలా ఆశ్చర్యం గొలిపే విషయం. బ్రిడ్జి నిర్మాణంలో నట్టు, బోల్ట్ ఉపయోగించకుండా చేతితో తయారు చేసిన కొన్నింటి తో పూర్తి చేశారు. మొత్తానికి బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది అప్పటికి ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద బ్రిడ్జి గా పేరుగాంచింది.

Tags: howrah bridge
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

సాయిప‌ల్ల‌వికి ఇష్ట‌మైన హీరో ఎవ‌రో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.