Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

హీరో వెంకటేష్ బావ కూడా.. ఒక స్టార్ విలన్.. ఎవరంటే..?

Admin by Admin
April 13, 2025
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

సినిమారంగంలోకి ఎవరు ఎప్పుడు ఏ విధంగా అడుగుపెడతారో మనం ఊహించలేము. ఇందులో ఎవరు హిట్ అయి ఈ రంగంలో కొనసాగుతారో, ఎవరు బయటకు వెళ్లి పోతారో ఊహించడం చాలా కష్టం. సినిమాలో మనం ఎన్నో రకాల పాత్రలు చూస్తూ ఉంటాం హీరో, హీరోయిన్లు, విలన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా ఎంతో మంది చాలా రకాలుగా ఇండస్ట్రీపై ఆధారపడి బతుకుతూ ఉంటారు.

ఈ పాత్రలో కొంతమంది మాత్రమే ఆ పాత్రలు చేయగలరని రుజువైంది. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న నటుడు ఈ కోవకు చెందినవాడే. తాను మొదట్లో డిస్ట్రిబ్యూటర్.. ఆ తర్వాత సొంతంగా నిర్మాణాలు సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగారు . ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి, విలన్ పాత్రలో అందరినీ భయపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించాడు. సినిమాలో విలన్ అనగానే భారీ ఆకారం భయంకరంగా కనిపించే విధంగా కండలు తిరిగిన ఒళ్ళు అని అనుకుంటే మాత్రం పొరపాటే.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

venkatesh brother in law ashok kumar is also in movies

కానీ ఆయన్ను చూస్తే అసలు సినిమాల్లోకి ఏ విధంగా వచ్చాడని అనిపిస్తుంది. కానీ ఈయన ప్రేక్షకులని భయపెట్టింది కేవలం ఆయన కళ్ళు, జుట్టుతోనే. ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారా.. మనందరికీ బాగా తెలిసిన గల్లా అశోక్ కుమార్, ప్రొడ్యూసర్ గా సొంత సినిమాలు నిర్మిస్తున్న రోజుల్లో అనుకోకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ పాత్రలో సినీరంగ ప్రవేశం చేశారు ఆయన. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్‌ సినిమా లో విలన్ పాత్ర తో ఎంట్రీ ఇచ్చారు. ఏ మాత్రం నటన పై అవగాహన లేకున్నా, అశోక్ కుమార్ సొంతంగా చెవిలో పువ్వు అనే సినిమాను నిర్మించాడు. ఈ సమయంలో కొత్తవాళ్లతో టాలెంట్ గుర్తించి చూపించే డైరెక్టర్ కోడి రామకృష్ణ, సెట్ లో కనిపించిన అశోక్ కుమార్ ని చూసి త‌న‌ చిత్రంలోనూ నటించాలని అడిగారు. దానికి అశోక్ కుమార్ తాను నటించడం ఏమిటి, అసలు నటనే త‌న‌కు తెలియదు అన్నాడు.

నువ్వు ఏంటో నాకు తెలుసు, నీకు ఏ పాత్రలు ఇవ్వాలో నాకు తెలుసు మిగతాదంతా నాకు వదిలేయనున్నారు కోడి రామకృష్ణ. ఆయన దర్శకత్వం వహించిన భారత్ బంద్ సినిమాలో విలన్ పాత్రలో తెరంగేట్రం చేయించారు. దీని తర్వాత ఆయన ఒసేయ్ రాములమ్మ సినిమా చాలా పేరు తెచ్చింది. దీని తర్వాత చాలా సినిమాల్లో విలన్ గా నటించారు. మరి ఆయన ప్రొడ్యూసర్ గా చేయడానికి ప్రధాన కారణం ఆయన మేనమామ రామానాయుడు. అంటే స్టార్ హీరో అయినా వెంకటేష్ కి ఈయన బావ అవుతారు. ఇంతటి సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆయన ఎప్పుడు వాళ్ల పేర్లు వాడుకోలేదు.

Tags: ashok kumar
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

ఈ లక్షణాలు ఉన్న అమ్మాయిని అస్సలు పెళ్లి చేసుకోకూడదట.. చేసుకుంటే అబ్బాయిల జీవితం ప్రమాదమే ?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.