Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

డైరెక్టర్ శంకర్ కి తన కూతురు హీరోయిన్ అవ్వడం ఇష్టం లేదట..! ఎందుకంటే..?

Admin by Admin
May 19, 2025
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

టాలీవుడ్ దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సినిమాలతో ఎందరినో స్టార్లుగా మలిచినగొప్ప దర్శకుడు శంకర్. సాధారణ కథానాయికల్ని కూడా అసాధారణ విజువల్ బ్రిలియెన్సీ తో జాతీయస్థాయి గుర్తింపును తెగలిగిన నిపుణుడు. టాలీవుడ్ లో, బాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలు శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని కోరుకునే స్థాయికి శంకర్ ఎదిగారు. టెక్నాలజీ మీద ఆయనకి ఉన్న పరిజ్ఞానం, విజన్ ఇండియాలో ఏ స్టార్ డైరెక్టర్ కి లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే ఇండియన్ 2 సినిమా ఫ్లాప్ అయిన‌ తర్వాత ప్రొఫెషనల్ పరంగా ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తున్నారు శంకర్. ఈయనకి ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు అన్న విషయం తెలిసిందే. ఇద్దరు కూతుర్ల లో ఓ కూతురు అదితి శంకర్ కి సినిమా హీరోయిన్ కావాలని కోరిక. కానీ శంకర్ కి తన కూతురు హీరోయిన్ అవ్వడం అసలు ఏ మాత్రం ఇష్టం లేదట. కానీ కూతురు అదే పనిగా పట్టుబట్టి బ్రతిమిలాడడంతో కాదనలేక ఒకే ఒక్క షరతు మీద ఒప్పుకున్నారట. ఈ విషయాన్ని అదితి శంకర్ ఓ వేదికపై స్వయంగా పేర్కొంది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

director shankar do not want his daughter in movies

అయితే హీరోయిన్ గా సక్సెస్ కాకపోతే మళ్ళీ వైద్య వృత్తిని చేపడతానని తండ్రికి నచ్చజెప్పి, ఒప్పించి నటిగా విరుమాన్ చిత్రం ద్వారా రంగ ప్రవేశం చేసింది అదితి. తమిళ స్టార్ హీరో కార్తీతో కలిసి అదితి నటించిన విరుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ కలెక్షన్లను సాధించింది. అలా హీరోయిన్ గా అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే భారీ హిట్ కొట్టడంతో అదితి శంకర్ ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. ఇక శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తీసిన గేమ్ ఛేంజ‌ర్ మూవీ కూడా డిజాస్ట‌ర్‌గా మారిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న భ‌విష్య‌త్తు ప్రాజెక్టుల‌పై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి.

Tags: director shankar
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

టాక్ షోలకు హాజరయ్యే సెలబ్రిటీలకు ఎంత డబ్బు ఇస్తారో తెలుసా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.