Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

పెళ్లి తర్వాత అమ్మాయికి అలా ఎందుకు చేస్తారు… ఆ గదిలోకి వెళ్లే ముందు ఆ విషయాలు ఎందుకు చెబుతారు??

Admin by Admin
July 15, 2025
in lifestyle, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

పెళ్లంటే ఇద్దరు కలిసి తమ నూతన జీవితాన్ని ప్రారంభించడం. పెద్దలు నిశ్చయించిన పెళ్లి అయినా, ప్రేమ వివాహాం అయినా సరే పెళ్లి అయిన ఫస్ట్ నైట్ అనే సాంప్రదయం ఉంటుంది. ఆడా, మగా తేడా లేకుండా తమ తొలి రాత్రి గురించి చాలా ఊహించుకుంటూ ఉంటారు. అమ్మాయిల్లో ఫస్ట్ నైట్ అనగానే తెలియని ఏదో భయం, బెరుకు కాస్త సిగ్గు కనిపిస్తాయి. అయితే కొందరు అబ్బాయిలు కూడా తమ మొదటి రాత్రి గురించి భయంతోనే ఉంటారట. దీనికి కారణం లైంగిక అవగాహన లేకపోవడమే అని నిపుణులు చెబుతున్నారు. అవగాహన లోపం వలన అమ్మాయి, అబ్బాయి ఇద్దరిలోనూ ఆందోళన, టెన్షన్ వంటివి ఏర్పడతాయట. అమ్మాయిలకు శోభనం గదిలోకి పంపించే ముందు కొన్ని విషయాలు చెప్పి పంపిస్తారు. అయితే అవి మరి ఎలాంటి విషయాలు, ఎందుకు అలా చెబుతారో తెలియదు. మొదటి రాత్రి కాబట్టి కేవలం లైంగిక విషయాలపై అవగాహాన కల్పిస్తారా..లేదా ఇంకేమైనా చెబుతారా అనేవి ఓ సారి తెలుసుకుందాం.

కొత్తగా పెళ్లయినా దంపతుల మధ్య ఫస్ట్ నైట్ అనేది అనివార్యంగా జరిగే విషయం. మొదటి రాత్రి విషయంలో అమ్మాయిలకు పెద్దలు చాలా విషయాలపై అవగాహన కల్పించి మరీ గదిలోకి పంపిస్తారట. కేవలం లైంగిక పరమైన విషయాలే కాకుండా సంసార జీవితంలో తప్పని సరి అయ్యే అంశాల గురించి వారికి పరిపరి విధాలా జ్ఞానం కలిగిస్తారట.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

why elders tell about first night details to bride and groom

తన భర్త ఏమి చెబితే అలా అనుకూలంగా నడుచుకోవాలని పెద్దలు చెప్తుంటారట. అయితే మొదటి రాత్రి రోజు అబ్బాయికి కూడా కొన్ని సూచనలు చేస్తారట పెద్దలు. భార్యని దగ్గర చేసుకొని మనసులోని భావాలను ఒకరికోకరు వ్యక్త పరచుకోడం సలహా ఇస్తారంట. దీని తరువాత శారీరకంగా కలవడం మంచిదని చెబుతున్నారు పెద్దలు. ఎందుకంటే అలా కాసేపు మాట్లాడుకోవడం వల్ల ఒకరి ఇష్టా ఇష్టాలను తెలుసుకోవడం భయం అనేది వీడిపోయి ఆ తర్వాత వారు దాంపత్య జీవితం ప్రారంభించడానికి ఎటువంటి ఆటంకాలు రావని పెద్దల నమ్మకం.

Tags: first night
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

శ్రీరాముడు పుట్టింది ఎక్క‌డో తెలుసు.. ఆయ‌న డేట్ ఆఫ్ బ‌ర్త్ తెలుసా..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.