రోజూ ఉద‌యం 2 నిమిషాల పాటు ఈ ఆస‌నం వేయండి.. పొట్టంతా క్లీన్ అవుతుంది..!

రోజూ ఉద‌యం 2 నిమిషాల పాటు ఈ ఆస‌నం వేయండి.. పొట్టంతా క్లీన్ అవుతుంది..!

August 23, 2021

దాదాపుగా అన్ని వ‌య‌స్సుల వారిని మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తుంటుంది. దీంతో త‌ల‌నొప్పి వ‌స్తుంది. మూడ్ మారుతుంది. ప‌నిచేయ‌బుద్దికాదు. మ‌ల‌బ‌ద్ద‌కం వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి.…

భోజ‌నం చేసిన వెంట‌నే నీళ్లు తాగ‌వ‌చ్చా ? నీళ్ల‌ను ఎప్పుడు తాగాలి ?

August 23, 2021

నీటిని తాగే విష‌యంలో చాలా మందికి అనేక అపోహ‌లు ఉంటాయి. భోజ‌నం చేసే ముందు నీళ్ల‌ను తాగ‌వ‌ద్ద‌ని కొంద‌రంటారు. భోజ‌నం అనంత‌రం నీళ్ల‌ను తాగ‌వ‌ద్ద‌ని ఇంకొంద‌రు చెబుతారు.…

కంటి చూపు పెర‌గాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 22, 2021

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది కంటి చూపు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. రాను రాను చూపు స‌న్న‌గిల్లుతోంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. ఫోన్లు, కంప్యూట‌ర్లు, టీవీల ఎదుట…

హ్యాంగోవ‌ర్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేసే ఇంటి చిట్కాలు..!

August 22, 2021

మ‌ద్యం విప‌రీతంగా సేవించ‌డం వ‌ల్ల హ్యాంగోవ‌ర్ స‌మ‌స్య వ‌స్తుంటుంది. దీంతో త‌ల‌నొప్పి తీవ్రంగా వ‌స్తుంది. అలాగే వికారం, వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉండ‌డం అనిపిస్తాయి. కొంద‌రికి వాంతులు కూడా…

ఆలుగ‌డ్డ‌ల‌తోపాలు.. ఎలాంటి ప్ర‌యోనాలు క‌లుగుతాయో తెలుసా ? ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు..!

August 22, 2021

పాల‌లో కాల్షియంతోపాటు మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే ముఖ్య‌మైన మిన‌ర‌ల్స్‌, ప్రోటీన్లు ఉంటాయి. అయితే పాల‌ను కొంద‌రు తాగేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కొంద‌రికి పాల‌ను తాగితే అల‌ర్జీలు వ‌స్తాయి.…

బ‌రువు పెర‌గాల‌ని చూస్తున్నారా ? అయితే ఈ ఆహారాల‌ను తీసుకోండి..!

August 22, 2021

అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం కోసం చాలా మంది ప్ర‌య‌త్నిస్తుంటారు. కానీ కొంద‌రు స‌న్న‌గా ఉన్న‌వారు బ‌రువు పెరిగేందుకు చూస్తుంటారు. ఎంత ప్ర‌యత్నించినా బ‌రువు పెర‌గ‌రు. కానీ కింద…

యాంటీ ఆక్సిడెంట్లు అంటే ఏమిటి ? అవి మ‌న‌కు ఏ విధంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయో తెలుసా ?

August 22, 2021

నిత్య జీవితంలో మ‌న శ‌రీరం ఎన్నో విష ప‌దార్థాల ప్ర‌భావం బారిన ప‌డుతుంటుంది. ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యంతోపాటు క‌ల్తీ అయిన ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో విష ప‌దార్థాలు…

రాత్రి నిద్ర‌కు ముందు స్నానం చేస్తే క‌లిగే అద్భుత‌మైన లాభాలివే.. తెలిస్తే వెంట‌నే పాటిస్తారు..!

August 21, 2021

సాధార‌ణంగా ఎవ‌రైనా స‌రే ఉద‌యాన్నే స్నానం చేస్తుంటారు. ఆఫీసుల‌కు, స్కూళ్ల‌కు, కాలేజీల‌కు వెళ్లేవారు ఉద‌యాన్నే స్నానం చేస్తారు. సాయంత్రం ఇంటికి వ‌చ్చాక ముఖం, కాళ్లు, చేతుల‌ను క‌డుక్కుంటారు.…

రోజూ తినే ఆహారాలతో ఈ మూలికలను తీసుకోండి.. ప్రయోజనాలను పొందవచ్చు..!

August 21, 2021

మన చుట్టూ పరిసరాల్లో అనేక మొక్కలు పెరుగుతుంటాయి. అలాగే మనకు బయట అనేక రకాల మూలికలు ఆయుర్వేద మందుల షాపుల్లో లభిస్తాయి. అయితే వాటిని ఎలా వాడాలి…

భోజ‌నం చివ‌ర్లో పెరుగు తింటున్నారా ? అయితే క‌చ్చితంగా ఈ విష‌యాల‌ను తెలుసుకోవాల్సిందే..!

August 21, 2021

మ‌న‌లో చాలా మందికి పెరుగు అంటే ఎంతో ఇష్టంగా ఉంటుంది. అందుక‌నే భోజ‌నం చివ‌ర్లో కచ్చితంగా పెరుగును తింటారు. భోజ‌నం చివ‌ర్లో పెరుగును తిన‌క‌పోతే అస‌లు భోజ‌నం…