రోజూ ఉదయం 2 నిమిషాల పాటు ఈ ఆసనం వేయండి.. పొట్టంతా క్లీన్ అవుతుంది..!
దాదాపుగా అన్ని వయస్సుల వారిని మలబద్దకం సమస్య ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. దీంతో తలనొప్పి వస్తుంది. మూడ్ మారుతుంది. పనిచేయబుద్దికాదు. మలబద్దకం వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అధ్యయనాల ప్రకారం.. ఫైబర్ ఎక్కువగా తినకపోవడం వల్ల, ద్రవాలను ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల మలబద్దకం వస్తుంటుందని వెల్లడైంది. మలబద్దకం వస్తే విరేచనం గట్టిగా అవుతుంది. చాలా కష్టపడాల్సి వస్తుంది. కడుపులో నొప్పి, వికారం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, … Read more