ఆలుగడ్డలతోపాలు.. ఎలాంటి ప్రయోనాలు కలుగుతాయో తెలుసా ? ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు..!
పాలలో కాల్షియంతోపాటు మన శరీరానికి అవసరం అయ్యే ముఖ్యమైన మినరల్స్, ప్రోటీన్లు ఉంటాయి. అయితే పాలను కొందరు తాగేందుకు ఇష్టపడరు. కొందరికి పాలను తాగితే అలర్జీలు వస్తాయి. అందువల్ల వారు పాలను ఉపయోగించి తయారు చేసే ఏ పదార్థాలను, పానీయాలను తాగరు. అయితే సాధారణ పాలకు బదులుగా పలు భిన్న రకాల పదార్థాలతో తయారు చేసిన పాలు అందుబాటులోకి వచ్చాయి. సోయా, బాదం, ఓట్స్, జీడిపప్పు వంటి పదార్థాలతో పాలను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే … Read more









