కరోనా రాకుండా పిల్లలచే ఎలాంటి మాస్క్‌లను ధరింపజేయాలి ?
కరోనా కారణంగా ఫేస్ మాస్క్‌లను వాడడం తప్పనిసరి అయింది. గత ఏడాదిన్నర కాలంగా కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండేందుకు మనం ఫేస్ మాస్క్‌లను ధరిస్తున్నాం. అయితే కోవిడ్ మూడో వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో చిన్నారులకు కరోనా వైరస్ ముప్పు ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైరస్ బారి నుంచి చిన్నారులను రక్షించుకోవాల్సిన బాధ్యత పెద్దలపై ఏర్పడింది. అందువల్ల వారిచే పెద్దలు కచ్చితంగా మాస్క్‌లను ధరింపజేయాలి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ … Read more