రోజుకో యాపిల్ పండును తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా ?
రోజుకో యాపిల్‌ను తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదు అని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఈ మాట ఇప్పుడు వచ్చింది కాదు, 1860లలో ఉద్భవించింది. అప్పట్లో eat an apple on going to bed, and you’ll keep the doctor from earning his bread అని అనే వారు కానీ తరువాత అది an apple a day keeps the doctor away గా మారింది. అయితే యాపిల్ పండ్లను … Read more









