యాపిల్ పండ్ల‌తో టీ త‌యారు చేసుకుని తాగండి.. అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డంతోపాటు ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

యాపిల్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న విష‌యం విదిత‌మే. ఈ పండ్ల‌లో అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. అవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే యాపిల్ పండ్ల‌తో టీ త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ఆ టీని ఎలా త‌యారు చేయాలి ? దాంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. యాపిల్ పండ్లతో టీ త‌యారు చేసే విధానం యాపిల్ పండ్ల‌తో టీ ని త‌యారు చేయ‌డం … Read more

పెద‌వులు అందంగా మంచి రంగులో ఆరోగ్యంగా క‌నిపించాలంటే ఇలా చేయాలి..!

పెద‌వులు ఆరోగ్యంగా, అందంగా క‌నిపించ‌క‌పోతే చాలా మందికి న‌చ్చ‌దు. అందుక‌ని పెద‌వుల‌ను అందంగా ఉంచుకునేందుకు వారు ర‌క ర‌కాల కాస్మొటిక్స్ వాడుతుంటారు. అయితే అంత ఖ‌ర్చు చేయాల్సిన ప‌నిలేకుండానే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే పెద‌వుల‌ను అందంగా, ఆరోగ్యంగా క‌నిపించేలా చేయ‌వ‌చ్చు. అందుకు గాను కింద తెలిపిన చిట్కాల‌ను పాటించాల్సి ఉంటుంది. 1. చిన్న గ్లాస్ పాల‌ను తీసుకుని అందులో గులాబీ పువ్వుల రెక్క‌ల‌ను వేయాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని పేస్ట్‌లా చేసుకోవాలి. దాన్ని పెద‌వుల‌పై రాయాలి. 30 నిమిషాల … Read more

వెజిటేరియ‌న్ డైట్‌ను పాటిస్తున్నారా ? అయితే కాల్షియం పొందేందుకు ఈ ఆహారాల‌ను తీసుకోండి..!

వెజిటేరియ‌న్లుగా ఉండ‌డమంటే మాట‌లు కాదు. ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అయితే వెజిటేరియ‌న్ డైట్‌ను పాటించ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. బ‌రువు త‌గ్గడం తేలిక‌వుతుంది. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. కిడ్నీల ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. ఇంకా ఎన్నో లాభాలు వెజిటేరియ‌న్ డైట్ వ‌ల్ల క‌లుగుతాయి. అయితే వెజిటేరియ‌న్ల‌కు కాల్షియం ల‌భించాలంటే ఇబ్బందులు ప‌డాల్సిన ప‌నిలేదు. నాన్ వెజ్ తినేవారికి అయితే గుడ్లు, పాలు, పాల ఉత్ప‌త్తులు, మాంసం తింటారు క‌నుక కాల్షియం బాగానే … Read more

మ‌ల‌బ‌ద్ద‌కం, క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్, విరేచ‌నాలు.. ఈ స‌మ‌స్య‌ల‌కు అద్భుత‌మైన ఆయుర్వేద మిశ్ర‌మాలు..!

జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు చెందిన స‌మ‌స్య‌లు అనేవి ప్ర‌తి ఒక్క‌రికీ స‌హ‌జంగానే వ‌స్తుంటాయి. మ‌ల‌బ‌ద్ద‌కం, క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్‌, విరేచ‌నాల వంటి స‌మ‌స్య‌లు చాలా మంది అప్పుడ‌ప్పుడు వ‌స్తుంటాయి. అయితే కింద తెలిపిన ఆయుర్వేద మిశ్ర‌మాల‌ను తాగితే ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. మ‌ల‌బ‌ద్ద‌కం – నెయ్యి, ఉప్పు, వేడి నీళ్లు అర క‌ప్పు వేడి నీటిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అర టీస్పూన్ ఉప్పు క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని … Read more

టీ, కాఫీ, యాపిల్‌ పండ్లు.. వీటిని రోజులో ఏ సమయంలో తీసుకోవాలో తెలుసుకోండి..!

సాధారణంగా చాలా మంది ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు వేడి కాఫీ లేదా టీ తాగుతుంటారు. వాటిని తాగనిదే వారికి రోజు ప్రారంభం కాదు. ఏదో వెలితిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే నిజానికి వాటిని ఉదయం తాగరాదు. ఇవే కాదు, పలు ఇతర ఆహారాలను కూడా నిర్దిష్టమైన సమయంలోనే తీసుకోవాలి. మరి ఏయే ఆహారాలను రోజులో ఏ సమయంలో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..! టీ, కాఫీలను పరగడుపున తాగరాదు. కానీ వాటిని బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన తరువాత … Read more

అన్నం తినగానే నిద్ర ఎందుకు వస్తుందో తెలుసా ?

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మందికి అందుబాటులో ఉండే ఆహారం.. బియ్యం. రకరకాల బియ్యం వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. వాటితో అన్నం వండుకుని తింటుంటారు. అన్నాన్ని చాలా తేలిగ్గా జీర్ణమయ్యే, సులభంగా లభ్యమయ్యే ఆహారం అని చెప్పవచ్చు. ఇది శక్తిని అందిస్తుంది. అందుకనే కొందరు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలా అన్నమే తింటుంటారు. అయితే అన్నం తిన్న వెంటనే సహజంగానే కొందరికి నిద్ర వస్తుంది. మబ్బుగా అనిపిస్తుంది. అలా ఎందుకు జరుగుతుందంటే..? అన్నమే కాదు కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండే … Read more

ద‌గ్గు, జ‌లుబు నుంచి క్ష‌ణాల్లో ఉప‌శ‌మ‌నం పొందాలంటే.. ఈ 11 చిట్కాల‌ను పాటించండి..!

సీజన్లు మారినప్పుడల్లా సహజంగానే దగ్గు, జలుబు వస్తుంటాయి. వీటిని తగ్గించుకునేందుకు చాలా మంది ఇంగ్లిష్‌ మెడిసిన్‌ను వాడుతుంటారు. కానీ వాటిని వాడాల్సిన పనిలేకుండా సహజసిద్ధమైన పద్ధతిలోనే ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. ఒక టీస్పూన్‌ పసుపు, మిరియాల పొడి, తేనెలను కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు మూడు సార్లు తీసుకోవాలి. 2. తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ఒక కప్పు మోతాదులో … Read more

రోజూ 5 నిమిషాల పాటు గోడ కుర్చీ వేసి చూడండి.. ఏం జ‌రుగుతుందో తెలిస్తే న‌మ్మ‌లేరు..!

స్కూల్‌లో చిన్న త‌నంలో చాలా మంది గోడ కుర్చీ వేసే ఉంటారు. హోం వ‌ర్క్ చేయ‌క‌పోయినా, స్కూల్ కు రాక‌పోయినా, మార్కులు స‌రిగ్గా తెచ్చుకోక‌పోయినా.. టీచ‌ర్లు గోడ కుర్చీ వేయిస్తుంటారు. అయితే నిజానికి ఇది ఒక వ్యాయామం. దీన్ని రోజూ 5 నిమిషాల పాటు చేయ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * గోడ కుర్చీ వ్యాయామాన్ని రోజూ 5 నిమిషాల పాటు చేయ‌డం వ‌ల్ల కండ‌రాలు దృఢంగా మారుతాయి. వెన్నెముక ఆరోగ్యంగా … Read more

మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే నెయ్యి అవ‌స‌ర‌మా ?

భార‌తీయుల ఆహారంలో నెయ్యి చాలా ముఖ్య‌మైంది. పాల నుంచి త‌యారు చేసే నెయ్యిని తినేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపిస్తుంటారు. దీన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మంది ఇష్టంగా తింటారు. అనేక ప్రాంతాల్లో నెయ్యిని భిన్న ర‌కాల పేర్ల‌తో పిలుస్తారు. నెయ్యిలో ఉండే పోష‌కాలు (5 గ్రాముల‌కు) క్యాల‌రీలు – 44.8 ప్రోటీన్లు – 0 గ్రాములు కార్బొహైడ్రేట్లు – 0 గ్రాములు కొవ్వులు – 4.9 గ్రాములు నెయ్యిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే ముఖ్య‌మైన … Read more

పురుషుల కోసం 3 సులభమైన వ్యాయామాలు.. పొట్ట తగ్గడంతోపాటు జుట్టు పెరుగుతుంది..!

ప్రస్తుత తరుణంలో పురుషులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రధాన సమస్యలు రెండు ఉన్నాయి. అవి ఒకటి.. పొట్ట దగ్గర కొవ్వు, రెండు జుట్టు రాలిపోవడం. వీటి వల్ల పురుషులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే కింద తెలిపిన 3 రకాల సులభమైన వ్యాయామాలను రోజూ చేస్తే ఆ రెండు సమస్యల నుంచి బయట పడవచ్చు. పొట్ట పూర్తిగా తగ్గిపోవడమే కాక జుట్టు పెరుగుతుంది. బట్టతల రాకుండా చూసుకోవచ్చు. మరి ఆ మూడు వ్యాయామాలు ఏమిటంటే.. 1. గుంజీలు … Read more