మ‌హిళ‌లు ముఖంపై ఉండే అవాంఛిత రోమాల‌ను తొల‌గించుకునేందుకు అద్భుత‌మైన చిట్కాలు..!

మ‌న శ‌రీరంపై అనేక భాగాల్లో వెంట్రుక‌లు పెరుగుతుంటాయి. అయితే మ‌హిళ‌ల‌కు కొంద‌రికి ముఖంపై కూడా వెంట్రుక‌లు వ‌స్తుంటాయి. దీంతో తీవ్ర అసౌక‌ర్యంగా అనిపిస్తుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే దాంతో ముఖంపై ఏర్ప‌డే అవాంఛిత రోమాల‌ను తొలగించుకోవ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. * రెండు టేబుల్ స్పూన్ల మోతాదులో నిమ్మ‌ర‌సం, చ‌క్కెర తీసుకుని వాటిని 8-9 టేబుల్ స్పూన్ల నీటిలో వేసి బాగా క‌ల‌పాలి. అనంత‌రం వేడి చేయాలి. మిశ్ర‌మం నుంచి బుడ‌గ‌లు వ‌చ్చే … Read more

రోజూ ఉదయాన్నే పరగడుపునే బార్లీ నీటిని తాగితే ఏం జరుగుతుందో తెలుసా ?

బార్లీ గింజలు మనకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆహారాల్లో ఒకటి. వీటిని నేరుగా వండుకుని తినడం కంటే వీటిని నీళ్లలో వేసి మరిగించి ఆ నీటిని చాలా మంది తాగుతుంటారు. అయితే రోజూ ఉదయాన్నే పరగడుపునే బార్లీ నీళ్లను తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బార్లీ నీళ్లను ఉదయం పరగడుపునే తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. కడుపు ఉబ్బరం నుంచి బయట పడవచ్చు. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. 2. బార్లీ … Read more

క‌ళ్ల కింద వాపులు వ‌చ్చి ఇబ్బందులు ప‌డుతున్నారా ? అయితే ఈ సూచ‌న‌ల‌ను పాటించండి..!

క‌ళ్ల కింద కొంద‌రికి అప్పుడ‌ప్పుడు వాపులు వ‌స్తుంటాయి. దీంతో ఇబ్బందిక‌రంగా ఉంటుంది. నీరు ఎక్కువ‌గా చేర‌డం, డీహైడ్రేష‌న్‌, అలర్జీలు.. వంటి కార‌ణాల వ‌ల్ల క‌ళ్ల కింద వాపులు వ‌స్తుంటాయి. అయితే వాటిని త‌గ్గించుకోవాలంటే కింద తెలిపిన సూచ‌న‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. అవేమిటంటే.. * రోజూ త‌గినంత నిద్ర‌లేక‌పోవ‌డం వ‌ల్ల‌, ఆల‌స్యంగా నిద్రించ‌డం వ‌ల్, ఆల‌స్యంగా నిద్ర లేవ‌డం వ‌ల్ల కూడా క‌ళ్ల కింద వాపులు వ‌స్తాయి. క‌నుక రాత్రి పూట వీలైనంత త్వ‌ర‌గా నిద్రించాలి. ఉద‌యం త్వ‌ర‌గా … Read more

ఎల్ల‌ప్పుడూ ఆక‌లి అవుతుందా ? అయితే దాని వెనుక ఉన్న 14 కార‌ణాలను తెలుసుకోండి..!

ఆక‌లి అవుతుందంటే మ‌న శ‌రీరానికి ఆహారం కావాల‌ని అర్థం. ఆహారం తీసుకుంటే శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది. ఆక‌లి అవుతున్నా అలాగే ఉంటే త‌ల‌నొప్పి, విసుగు, ఏకాగ్ర‌త లోపించ‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక ఆక‌లిని నియంత్రించుకోకూడ‌దు. ఆక‌లి అవుతుంటే త‌ప్ప‌నిస‌రిగా భోజనం చేయాలి. అయితే కొంద‌రికి ఎల్ల‌ప్పుడూ ఆక‌లి అవుతుంటుంది. దాని వెనుక ఉన్న కార‌ణాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప్రోటీన్ల‌ను స‌రిగ్గా తిన‌క‌పోయినా ఆక‌లి బాగా అవుతుంది. ప్రోటీన్ల వ‌ల్ల ఎక్కువ సేపు ఆక‌లి వేయ‌కుండా … Read more

మీ ఇంట్లో బొప్పాయి చెట్టును పెంచుకోండి.. ఈ ప్ర‌యోజ‌నాలు తెలిస్తే చెట్టును వెంట‌నే పెంచుతారు..!

దాదాపుగా చాలా మంది ఇండ్ల‌లో బొప్పాయి చెట్లు ఉంటాయి. ఇవి త‌క్కువ ఎత్తు ఉన్న‌ప్ప‌టి నుంచే కాయ‌లు కాస్తాయి. అయితే ప్ర‌తి ఇంట్లోనూ బొప్పాయి చెట్టు క‌చ్చితంగా ఉండాలి. దీంతో క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలిస్తే బొప్పాయి చెట్టును వెంట‌నే పెంచుతారు. అవేమిటంటే.. * బొప్పాయి పువ్వును తీసుకుని దంచి పేస్ట్‌లా చేయాలి. ఆ మిశ్ర‌మాన్ని పేను కొరికిన చోట రాయాలి. దీంతో అక్క‌డ వెంట్రుక‌లు పెరుగుతాయి. * బొప్పాయి చెట్టు కాండానికి చిన్న‌గా గాటు పెడితే పాలు … Read more

పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డానికి స్త్రీ లేదా పురుషుడిలో ఎవ‌రు కార‌ణం అవుతారు ?

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది దంప‌తుల‌కు సంతానం క‌ల‌గ‌డం లేదు. దీంతో వారు సంతాన సాఫ‌ల్య కేంద్రాల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. అయితే వారిలో చాలా ప్ర‌య‌త్నాల త‌రువాత కేవ‌లం కొంద‌రికే సంతానం క‌లుగ‌తుంది. ఇక కొంద‌రికైతే సంతానం అస‌లు క‌ల‌గ‌రు. అయితే స్త్రీ లేదా పురుషుడు.. ఇద్ద‌రిలో పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డానికి ఎవ‌రు కార‌ణం అవుతారు ? అంటే.. పిల్లలు పుట్ట‌క‌పోవ‌డానికి స్త్రీ ఎంత కార‌ణ‌మో, పురుషుడు కూడా అంతే కార‌ణం. అంటే ఈ విష‌యాన్ని 3 వంతులుగా విభ‌జిస్తే … Read more

డెంగ్యూ జ్వ‌రం వ‌చ్చి ప్లేట్‌లెట్లు బాగా త‌గ్గుతున్న వారు.. ఈ 10 అద్భుత‌మైన ఆహారాల‌ను తింటే ప్లేట్‌లెట్లు పెరుగుతాయి..!

డెంగ్యూ జ్వ‌రం వచ్చిన వారికి స‌హ‌జంగానే రోజూ ప్లేట్‌లెట్లు ప‌డిపోతుంటాయి. అందువ‌ల్ల రోజుల త‌ర‌బ‌డి త‌గ్గ‌ని జ్వ‌రం ఉంటే వెంట‌నే ప్లేట్‌లెట్స్ చెక్ చేయించుకోవాలి. ప్లేట్ లెట్స్ మ‌రీ త‌క్కువైతే ప్రాణాపాయ ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి. అయితే డెంగ్యూ మాత్ర‌మే కాదు, ఇత‌ర ఏ జ్వ‌రం వ‌చ్చినా స‌హ‌జంగానే ప్లేట్‌లెట్లు పడిపోతాయి. కానీ డెంగ్యూలో మ‌రీ ఎక్కువ‌గా ప్లేట్‌లెట్ల సంఖ్య త‌గ్గుతుంది. ఈ క్ర‌మంలోనే కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకుంటే ప్లేట్‌లెట్లు ప‌డిపోకుండా చూసుకోవ‌చ్చు. వాటి సంఖ్య కూడా … Read more

ఎవ‌రికైనా స‌రే ఎత్తుకు త‌గిన విధంగా న‌డుం చుట్టు కొల‌త ఎంత ఉండాలో తెలుసా ?

మ‌నుషులంద‌రూ ఒకే విధమైన ఎత్తు ఉండ‌రు. భిన్నంగా ఉంటారు. అందువ‌ల్ల వారు ఉండాల్సిన బ‌రువు కూడా వారి ఎత్తు మీద ఆధార ప‌డుతుంది. ఎవ‌రైనా స‌రే త‌మ ఎత్తుకు త‌గిన విధంగా బ‌రువు ఉండాలి. ఈ విష‌యాన్ని వైద్యులు చెబుతుంటారు. అయితే దీంతోపాటు ఎత్తుకు త‌గిన విధంగా న‌డుం చుట్టుకొల‌త కూడా ఉండాలి. అవును.. అలా ఉంటేనే గుండె జ‌బ్బులు రాకుండా నిరోధించ‌వ‌చ్చు. మ‌రి ఎత్తుకు త‌గిన విధంగా ఎవ‌రికైనా స‌రే న‌డుం చుట్టు కొల‌త ఎంత … Read more

రోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మ‌న‌ మెద‌డుకు ఏం జ‌రుగుతుందో తెలుసా ?

రోజూ వ్యాయామం చేయ‌డం ఎంత అవ‌స‌ర‌మో అంద‌రికీ తెలిసిందే. వ్యాయామం చేయ‌డం వల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. షుగ‌ర్ లెవ‌ల్స్, కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు. అయితే రోజూ వ్యాయామం చేయ‌డం వల్ల మెద‌డుకు కూడా ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. వ్యాయామం వ‌ల్ల మాన‌సికంగా మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో సెర‌టోనిన్‌, డోప‌మైన్‌, ఎండార్ఫిన్లు విడుద‌ల‌వుతాయి. వీటి … Read more

ఆస్త‌మా నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఇంటి చిట్కాలు..!

ఆస్త‌మా ఉన్న‌వారిలో గాలి మార్గాలు ఇరుకుగా మారి మ్యూక‌స్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది. దీంతో శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా మారుతుంది. ద‌గ్గు, ఆయాసం ఎక్కువ‌గా వ‌స్తాయి. అయితే ఆస్త‌మా స‌మ‌స్య ఉన్న‌వారు త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోక‌పోతే అది మ‌రింత‌గా పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది. ఆస్త‌మా స‌మ‌స్య ఉన్న‌వారు కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. తుల‌సి ఆకులు 4-5 వేసి నీటిని బాగా … Read more