మీ ఇంట్లో బొప్పాయి చెట్టును పెంచుకోండి.. ఈ ప్రయోజనాలు తెలిస్తే చెట్టును వెంటనే పెంచుతారు..!
దాదాపుగా చాలా మంది ఇండ్లలో బొప్పాయి చెట్లు ఉంటాయి. ఇవి తక్కువ ఎత్తు ఉన్నప్పటి నుంచే కాయలు కాస్తాయి. అయితే ప్రతి ఇంట్లోనూ బొప్పాయి చెట్టు కచ్చితంగా ఉండాలి. దీంతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే బొప్పాయి చెట్టును వెంటనే పెంచుతారు. అవేమిటంటే.. * బొప్పాయి పువ్వును తీసుకుని దంచి పేస్ట్‌లా చేయాలి. ఆ మిశ్రమాన్ని పేను కొరికిన చోట రాయాలి. దీంతో అక్కడ వెంట్రుకలు పెరుగుతాయి. * బొప్పాయి చెట్టు కాండానికి చిన్నగా గాటు పెడితే పాలు … Read more









