Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆరోగ్యం

ఎవ‌రికైనా స‌రే ఎత్తుకు త‌గిన విధంగా న‌డుం చుట్టు కొల‌త ఎంత ఉండాలో తెలుసా ?

Admin by Admin
August 26, 2021
in ఆరోగ్యం, వైద్య విజ్ఞానం
Share on FacebookShare on Twitter

మ‌నుషులంద‌రూ ఒకే విధమైన ఎత్తు ఉండ‌రు. భిన్నంగా ఉంటారు. అందువ‌ల్ల వారు ఉండాల్సిన బ‌రువు కూడా వారి ఎత్తు మీద ఆధార ప‌డుతుంది. ఎవ‌రైనా స‌రే త‌మ ఎత్తుకు త‌గిన విధంగా బ‌రువు ఉండాలి. ఈ విష‌యాన్ని వైద్యులు చెబుతుంటారు. అయితే దీంతోపాటు ఎత్తుకు త‌గిన విధంగా న‌డుం చుట్టుకొల‌త కూడా ఉండాలి. అవును.. అలా ఉంటేనే గుండె జ‌బ్బులు రాకుండా నిరోధించ‌వ‌చ్చు. మ‌రి ఎత్తుకు త‌గిన విధంగా ఎవ‌రికైనా స‌రే న‌డుం చుట్టు కొల‌త ఎంత ఉండాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

ఎవ‌రికైనా స‌రే ఎత్తుకు త‌గిన విధంగా న‌డుం చుట్టు కొల‌త ఎంత ఉండాలో తెలుసా ?

పురుషులు

* 5 అడుగుల 1 అంగుళం ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 24 ఇంచులు ఉండాలి. 28 ఇంచుల‌కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 31కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.

* 5 అడుగుల 2 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 25 ఇంచులు ఉండాలి. 29కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 32కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.

* 5 అడుగుల 3అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 26 ఇంచులు ఉండాలి. 30కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 33కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.

* 5 అడుగుల 4 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 27 ఇంచులు ఉండాలి. 31కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 34కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.

* 5 అడుగుల 5 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 28 ఇంచులు ఉండాలి. 32కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 35కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.

* 5 అడుగుల 6 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 29 ఇంచులు ఉండాలి. 33కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 36కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.

* 5 అడుగుల 7 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 31 ఇంచులు ఉండాలి. 34కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 37కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.

* 5 అడుగుల 8 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 31.2 ఇంచులు ఉండాలి. 35కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 38కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.

* 5 అడుగుల 9 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 31.7 ఇంచులు ఉండాలి. 36కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 39కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.

* 5 అడుగుల 10 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 32 ఇంచులు ఉండాలి. 37కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 40కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.

* 5 అడుగుల 11 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 32.6 ఇంచులు ఉండాలి. 38కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 41కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.

* 6 అడుగుల ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 33.1 ఇంచులు ఉండాలి. 39కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 42కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.

* 6 అడుగుల 2 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 34 ఇంచులు ఉండాలి. 41కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 44కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.

* 6 అడుగుల 4 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 35 ఇంచులు ఉండాలి. 43కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 46కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.

ఎవ‌రికైనా స‌రే ఎత్తుకు త‌గిన విధంగా న‌డుం చుట్టు కొల‌త ఎంత ఉండాలో తెలుసా ?

స్త్రీలు

* 5 అడుగుల 1 అంగుళం ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 24 ఇంచులు ఉండాలి. 28 ఇంచుల‌కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 31కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.

* 5 అడుగుల 2 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 24.5 ఇంచులు ఉండాలి. 29కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 32కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.

* 5 అడుగుల 3 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 25 ఇంచులు ఉండాలి. 30కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 33కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.

* 5 అడుగుల 4 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 26 ఇంచులు ఉండాలి. 30కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 33కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.

* 5 అడుగుల 5 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 26 ఇంచులు ఉండాలి. 31కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 34కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.

* 5 అడుగుల 6 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 26 ఇంచులు ఉండాలి. 32కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 35కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.

* 5 అడుగుల 7 అంగుళాల నుంచి 5 అడుగుల 9 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 27 ఇంచులు ఉండాలి. 33కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 36కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.

* 5 అడుగుల 10 అంగుళాల‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 27.5 ఇంచులు ఉండాలి. 35కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే 38కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.

* 6 అడుగులు అంత‌కన్నా ఎక్కువ‌ ఎత్తు ఉన్న‌వారి న‌డుం చుట్టుకొల‌త 28 ఇంచులు ఉండాలి. 37కి పైన ఉంటే అధికంగా బ‌రువు ఉన్నట్లు లెక్క‌. అదే కొల‌త 40కి పైన ఉంటే స్థూల‌కాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుసుకోవాలి.

ఈ విధంగా ఎత్తుకు త‌గిన విధంగా న‌డుం చుట్టుకొల‌త ఉండేలా చూసుకోవాలి. దీంతో గుండె జ‌బ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Tags: heightmenwaist circumferencewomenఎత్తున‌డుం చుట్టుకొల‌త‌పురుషులుస్త్రీలు
Previous Post

రోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మ‌న‌ మెద‌డుకు ఏం జ‌రుగుతుందో తెలుసా ?

Next Post

డెంగ్యూ జ్వ‌రం వ‌చ్చి ప్లేట్‌లెట్లు బాగా త‌గ్గుతున్న వారు.. ఈ 10 అద్భుత‌మైన ఆహారాల‌ను తింటే ప్లేట్‌లెట్లు పెరుగుతాయి..!

Related Posts

వైద్య విజ్ఞానం

ఈ అల‌వాట్లు మీకు ఉన్నాయా..? అయితే జాగ్ర‌త్త‌.. మీ మాన‌సిక ఆరోగ్యం పాడవుతుంది..!

July 20, 2025
వైద్య విజ్ఞానం

నీళ్ల‌ను త‌గిన మోతాదులో తాగ‌క‌పోతే జ‌రిగే అన‌ర్థాలు ఇవే..!

July 20, 2025
వైద్య విజ్ఞానం

రోజూ స‌రిగ్గా నిద్ర పోవ‌డం లేదా..? అయితే ఏం జ‌రుగుతుందంటే..?

July 20, 2025
వైద్య విజ్ఞానం

ఐస్ లేదా హీట్ ప్యాక్‌ల‌ను ఏయే నొప్పుల‌కు పెట్టాలో తెలుసా..?

July 19, 2025
వైద్య విజ్ఞానం

పొగ తాగడం వ‌ల్ల గుండెకు ఎలాంటి న‌ష్టం జ‌రుగుతుందో తెలుసా..?

July 19, 2025
వైద్య విజ్ఞానం

గొంతులో తెమ‌‌‍‌డ ఏర్పడటం ఏమిటి? నివారణ ఏమైనా ఉందా?

July 19, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.