రోజూ ఉదయాన్నే పరగడుపునే బార్లీ నీటిని తాగితే ఏం జరుగుతుందో తెలుసా ?

బార్లీ గింజలు మనకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆహారాల్లో ఒకటి. వీటిని నేరుగా వండుకుని తినడం కంటే వీటిని నీళ్లలో వేసి మరిగించి ఆ నీటిని చాలా మంది తాగుతుంటారు. అయితే రోజూ ఉదయాన్నే పరగడుపునే బార్లీ నీళ్లను తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బార్లీ నీళ్లను ఉదయం పరగడుపునే తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. కడుపు ఉబ్బరం నుంచి బయట పడవచ్చు. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. 2. బార్లీ … Read more

బార్లీ నీళ్ల‌ను రోజూ తాగ‌డం మ‌రిచిపోకండి.. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు..!

బార్లీ గింజలు చూసేందుకు అచ్చం గోధుమల్లాగే ఉంటాయి. కానీ వీటితో నిజానికి గోధుమల కన్నా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. బార్లీ గింజలను సాధారణంగా నీటిలో మరిగించి ఆ నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని చాలా మంది తాగుతుంటారు. అయితే  ఇలా తరచూ తాగుతుంటే అనేక సమస్యల నుంచి బయట పడవచ్చు. బార్లీ నీటి తయారీ ఇలా.. ఒక పాత్ర‌లో గుప్పెడు బార్లీ గింజ‌ల‌ను వేసి అందులో ఒక లీట‌ర్ నీటిని పోయాలి. అనంత‌రం 15 నుంచి 20 … Read more