Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

యాపిల్ పండ్ల‌తో టీ త‌యారు చేసుకుని తాగండి.. అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డంతోపాటు ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

Admin by Admin
August 25, 2021
in ఆరోగ్యం, డ్రింక్స్‌
0
Share on FacebookShare on Twitter

యాపిల్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న విష‌యం విదిత‌మే. ఈ పండ్ల‌లో అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. అవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే యాపిల్ పండ్ల‌తో టీ త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ఆ టీని ఎలా త‌యారు చేయాలి ? దాంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

యాపిల్ పండ్ల‌తో టీ త‌యారు చేసుకుని తాగండి.. అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డంతోపాటు ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

You might also like

Daily One Carrot : ఈ 10 కార‌ణాలు తెలిస్తే క్యారెట్ల‌ను రోజూ తింటారు..!

December 14, 2023

Lungs Clean Drink : పొగ తాగేవారు ఇక‌పై ఆపండి.. ఊపిరితిత్తుల‌ను ఇలా మొత్తం క్లీన్ చేసుకోండి..!

March 9, 2023

యాపిల్ పండ్లతో టీ త‌యారు చేసే విధానం

యాపిల్ పండ్ల‌తో టీ ని త‌యారు చేయ‌డం చాలా సుల‌భ‌మే. అందుకు గాను ఒక యాపిల్ పండు, 3 కప్పుల నీళ్లు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మ‌ర‌సం, కొద్దిగా దాల్చిన చెక్క పొడి అవ‌స‌రం అవుతాయి. యాపిల్ పండును ముందుగా చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయాలి. పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో యాపిల్ పండు ముక్క‌ల‌ను, దాల్చిన చెక్క పొడిని వేయాలి. త‌రువాత బాగా మ‌రిగించాలి. అనంత‌రం అందులో నిమ్మ‌ర‌సం క‌లిపి గోరు వెచ్చ‌గా ఉండ‌గానే తాగేయాలి. ఇలా యాపిల్ పండ్ల‌తో టీ త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు.

యాపిల్ పండ్ల టీని తాగ‌డం వల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు

1. ఈ టీని తాగ‌డం వ‌ల్ల విట‌మిన్ సి బాగా ల‌భిస్తుంది. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్ల‌కు అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చు.

2. కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్న‌వారు ఈ టీని రోజూ తాగితే ఫ‌లితం ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి.

3. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఈ టీని తాగితే ఎంతో ఉపయోగం ఉంటుంది. జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌లు ఉండ‌వు.

4. డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ టీని తాగడం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గించుకోవ‌చ్చు.

5. అధిక బ‌రువు ఉన్న‌వారు యాపిల్ పండ్ల టీని తాగితే బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు.

Tags: apple teaయాపిల్ పండ్ల టీ
Admin

Admin

Related Stories

Daily One Carrot : ఈ 10 కార‌ణాలు తెలిస్తే క్యారెట్ల‌ను రోజూ తింటారు..!

by D
December 14, 2023
0

Daily One Carrot : మ‌నం క్యారెట్స్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటితో ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. క్యారెట్స్ తియ్య‌గా...

Lungs Clean Drink : పొగ తాగేవారు ఇక‌పై ఆపండి.. ఊపిరితిత్తుల‌ను ఇలా మొత్తం క్లీన్ చేసుకోండి..!

by D
March 9, 2023
0

Lungs Clean Drink : మ‌న శ‌రీరంలో నిరంత‌రం ప‌ని చేసే అతి ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో ఊపిరితిత్తులు కూడా ఒక‌టి. ఊపిరితిత్తుల ఆరోగ్యంపై మ‌న శ‌రీర ఆరోగ్యం...

Weight Loss Drink : రోజూ రాత్రి దీన్ని తాగండి.. నెల రోజుల్లోనే కొవ్వు మంచులా క‌రిగిపోతుంది..!

by D
March 6, 2023
0

Weight Loss Drink : ఈ ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్ ను ఇంట్లోనే త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వచ్చు. ఈ...

Healthy Drink : రోజూ రాత్రి ఒక్క గ్లాస్ చాలు.. ర‌క్తం పెరుగుతుంది.. శ‌రీరం బ‌లంగా మారుతుంది..!

by D
February 22, 2023
0

Healthy Drink : మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో చ‌క్క‌టి పొడిని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌న‌కు వ‌చ్చే అనేక అనారోగ్య స‌మస్య‌లు త‌గ్గు ముఖం...

Next Post

ఆస్త‌మా నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఇంటి చిట్కాలు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.