మీ పెద‌వులు న‌ల్ల‌గా మారాయా..? ఇలా చేస్తే ఎర్ర‌గా మారిపోతాయి..!

అందాన్ని రెట్టింపు చేస్తాయి ఎర్రటి పెదాలు. ఎవరైనా మొట్టమొదట మాట్లాడినప్పుడు గమనించేది పెదాలని. మరి ఆ పెదాలు నల్లగా ఉంటే నిజంగా నవ్వడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కదా….! కానీ ఇప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఈ చిన్న చిన్న టిప్స్ తో మీరు ఎంతో సులువుగా ఎర్రని పెదాలని పొందవచ్చు. మార్కెట్లో ఎన్నో రకాలైన క్రీమ్స్ ని ఉపయోగించాం కానీ సాధ్యం కాలేదు. దీని వల్ల ఏం వస్తుంది అని అనుకోకండి. నల్లటి … Read more

పెద‌వులు మృదువుగా, కాంతివంతంగా మారాలంటే..?

చలికాలంలో పెదవులు సహజంగానే పగులుతుంటాయి. కొందరికి ఈ సమస్య ఎప్పుడూ ఉంటుంది. అయితే ఇందుకు గాను రసాయనాలు కలిగిన క్రీములను వాడాల్సిన పనిలేదు. మన ఇండ్లలో లభించే సహజసిద్ధమైన పదార్థాలతోనే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక‌టి రెండు బాదం ప‌ప్పు ప‌లుకుల‌ను తీసుకుని బాగా నలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని పెదవుల‌కు రాయాలి. కొంత సేపు ఆగాక క‌డిగేయాలి. దీంతో పెదవులు మృదువుగా మారుతాయి. కాంతివంతంగా కనిపిస్తాయి. 2. … Read more

Lips : పెద‌వుల‌ ఆకృతిని బట్టి స్త్రీల మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా..?

Lips : మనిషి శరీరం, ఆకృతి, ముఖ కవళికలు, చేతి రేఖలు.. తదితర అంశాలను పరిశీలించడం ద్వారా ఆ మనిషి వ్యక్తిత్వాన్ని ఎలా తెలుసుకోవచ్చో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడదే కాదు, లిప్సాలజీ అనే మరో పద్ధతిలో కూడా వ్యక్తుల మనస్తత్వాలను, ముఖ్యంగా స్త్రీల స్వభావాన్ని తెలుసుకోవచ్చట. మహిళల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమని పెద్దలు చెబుతారు. అయితే లిప్సాలజీ ద్వారా వారి స్వభావం ఎలా ఉంటుందో ఇట్టే తెలుసుకోవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం. … Read more

దీన్ని రాస్తే.. న‌ల్ల‌గా ఉన్న పెద‌వులు చ‌క్క‌ని గులాబీ రంగులోకి మారుతాయి..!

మ‌న శ‌రీరంలో ఉండే సున్నిత‌మైన భాగాల్లో పెద‌వులు కూడా ఒక‌టి. చ‌క్క‌ని చిరున‌వ్వు మ‌న సొంతం కావాలంటే మ‌న పెద‌వులు కూడా అందంగా, ఆరోగ్యంగా ఉండాలి. మ‌న పెద‌వులు మృదువుగా, గులాబీ రంగులో ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉన్నామ‌ని అర్థం. మ‌న చ‌ర్మంపై 16 పొర‌లు ఉంటాయి. కానీ మ‌న పెద‌వుల మీద మూడు నుండి నాలుగు పొర‌లు మాత్ర‌మే ఉంటాయి. క‌నుక‌నే మ‌న పెద‌వుల‌ను మ‌నం జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలి. లేదంటే పెద‌వులు న‌ల్ల‌గా మార‌డం, పొడి … Read more

పెద‌వులు అందంగా మంచి రంగులో ఆరోగ్యంగా క‌నిపించాలంటే ఇలా చేయాలి..!

పెద‌వులు ఆరోగ్యంగా, అందంగా క‌నిపించ‌క‌పోతే చాలా మందికి న‌చ్చ‌దు. అందుక‌ని పెద‌వుల‌ను అందంగా ఉంచుకునేందుకు వారు ర‌క ర‌కాల కాస్మొటిక్స్ వాడుతుంటారు. అయితే అంత ఖ‌ర్చు చేయాల్సిన ప‌నిలేకుండానే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే పెద‌వుల‌ను అందంగా, ఆరోగ్యంగా క‌నిపించేలా చేయ‌వ‌చ్చు. అందుకు గాను కింద తెలిపిన చిట్కాల‌ను పాటించాల్సి ఉంటుంది. 1. చిన్న గ్లాస్ పాల‌ను తీసుకుని అందులో గులాబీ పువ్వుల రెక్క‌ల‌ను వేయాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని పేస్ట్‌లా చేసుకోవాలి. దాన్ని పెద‌వుల‌పై రాయాలి. 30 నిమిషాల … Read more