ఆయుర్దాయం పెరిగి ఎక్కువ కాలం పాటు జీవించాలంటే ఈ సూచ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి..!

మ‌న‌లో కొంద‌రు ఎక్కువ కాలం పాటు జీవిస్తారు. కొంద‌రికి ఆయుష్షు ఎక్కువ‌గా ఉంటుంది. అయితే వంశ పారంప‌ర్యంగానే ఇలా జ‌రుగుతుంద‌ని కొంద‌రు భావిస్తుంటారు. కానీ ఇందులో ఎంత‌మాత్రం నిజం లేదు. ఎందుకంటే మ‌షుల‌కు ఎక్కువ ఆయుర్దాయం ఉండ‌డం అనేది వారి జ‌న్యువుల‌పై ఆధార ప‌డ‌దు. ఆ విష‌యంలో జ‌న్యువులు చాలా త‌క్కువ పాత్ర పోషిస్తాయి. అందువ‌ల్ల వ్య‌క్తుల ఆయుర్దాయం పెర‌గాలంటే జ‌న్యువుల మీద ఆధార ప‌డ‌కూడ‌దు. అందుకు కొన్ని సూచ‌న‌లు పాటించాలి. అవేమిటంటే.. పరిశోధనల‌ ప్రకారం.. పర్యావరణ … Read more

రోజుకు 5 సార్లు పండ్లు, కూర‌గాయ‌ల‌ను తింటే ఎక్కువ కాలం జీవించ‌వ‌చ్చు..!

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారాన్ని తీసుకోవాలి. అన్ని పోష‌కాలు క‌లిగిన స‌మ‌తుల ఆహారాన్ని రోజూ తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాం. ఎక్కువ రోజుల పాటు జీవించ‌గ‌లుగుతాం. వృద్ధాప్యంలో ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే ఎక్కువ రోజుల పాటు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎక్కువ కాలం పాటు జీవించాల‌న్నా రోజూ 5 సార్లు పండ్లు, కూర‌గాయ‌లను తీసుకోవాల్సి ఉంటుంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఈ మేర‌కు హార్వార్డ్ మెడిక‌ల్ స్కూల్ ప‌రిశోధ‌కులు అధ్య‌య‌నం చేప‌ట్టారు. రోజూ 2 సార్లు పండ్లు, … Read more