ఆయుర్దాయం పెరిగి ఎక్కువ కాలం పాటు జీవించాలంటే ఈ సూచనలు తప్పనిసరిగా పాటించాలి..!
మనలో కొందరు ఎక్కువ కాలం పాటు జీవిస్తారు. కొందరికి ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది. అయితే వంశ పారంపర్యంగానే ఇలా జరుగుతుందని కొందరు భావిస్తుంటారు. కానీ ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. ఎందుకంటే మషులకు ఎక్కువ ఆయుర్దాయం ఉండడం అనేది వారి జన్యువులపై ఆధార పడదు. ఆ విషయంలో జన్యువులు చాలా తక్కువ పాత్ర పోషిస్తాయి. అందువల్ల వ్యక్తుల ఆయుర్దాయం పెరగాలంటే జన్యువుల మీద ఆధార పడకూడదు. అందుకు కొన్ని సూచనలు పాటించాలి. అవేమిటంటే.. పరిశోధనల ప్రకారం.. పర్యావరణ … Read more









