రోజుకు 5 సార్లు పండ్లు, కూరగాయలను తింటే ఎక్కువ కాలం జీవించవచ్చు..!
మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారాన్ని తీసుకోవాలి. అన్ని పోషకాలు కలిగిన సమతుల ఆహారాన్ని రోజూ తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాం. ఎక్కువ రోజుల పాటు జీవించగలుగుతాం. వృద్ధాప్యంలో ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే ఎక్కువ రోజుల పాటు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎక్కువ కాలం పాటు జీవించాలన్నా రోజూ 5 సార్లు పండ్లు, కూరగాయలను తీసుకోవాల్సి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మేరకు హార్వార్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. రోజూ 2 సార్లు పండ్లు, … Read more









