ఆఫీస్ ప‌నికార‌ణంగా మెడ నొప్పి వ‌స్తుందా..? ఈ సింపుల్ వ్యాయామాల‌ను చేయండి..!

సాధారణంగా కార్యాలయాల్లో డెస్క్ పై కూర్చొని కంప్యూటర్లతో 8 నుండి 10 గంటల పాటు పనిచేసే ఉద్యోగులకు మెడ నొప్పి, భుజాలు లేదా వెన్ను నొప్పి, కళ్ళకు అలసట కలగటం వంటివి వస్తూంటాయి. నిరంతరం కంప్యూటర్‌ స్క్రీన్ చూడటం లేదా సరి అయిన పద్ధతిలో కూర్చోకపోవడం వలన ఈ సమస్యలు ఏర్పడతాయి. విపరీతంగా బాధించే మెడనొప్పిని తగ్గించుకోడానికిగాను ఆఫీసుల్లోనే చేయదగిన మెడ వ్యాయామాలు కొన్ని పరిశీలిద్దాం. తిన్నగా కూర్చోండి. మీ గడ్డాన్ని ఛాతీ వైపు ఎంతవరకు వంచగలిగితే … Read more

ఏం చేసినా మెడ నొప్పి త‌గ్గ‌డం లేదా..? ఇలా చేయండి.. దెబ్బ‌కు రిలీఫ్ ల‌భిస్తుంది..!

మెడ బెణుకు నొప్పి, మీ కాలి నొప్పి లేదా ఎముక విరగటం వంటిది కాదు. ఈ నొప్పి వస్తే బాధితులు వారేం చేస్తారో వారికే తెలియని స్ధితిలో వుంటారు. సత్వర నివారణ మాత్రమే వారిని మరోమారు పూర్వ స్ధితికి తీసుకురాగలదు. శరీరంలోని ఏ కండరానికి నొప్పి వచ్చినా కాని మెడ నొప్పి అంత ప్రభావం వుండదు. దీనికి సరి అయిన వైద్యం చేయకపోతే పరిస్దితి మరింత దిగజారే ప్రమాదం కూడా వుంది. ప్రధానంగా సరిగ్గా పడుకోకపోవటం వలన … Read more

కంప్యూట‌ర్ల ముందు ఎక్కువ స‌మ‌యం పాటు కూర్చుని ప‌నిచేస్తున్నారా ? అయితే ఈ సూచ‌న‌లు పాటించండి.. మెడ నొప్పి రాకుండా ఉంటుంది..!

క‌రోనా నేప‌థ్యంలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నారు. గ‌తంలో ఆఫీసుల నుంచి ప‌నిచేసేవారు ఇప్పుడు ఇళ్ల నుంచి సేవ‌లు అందిస్తున్నారు. అయితే ఆఫీసుల్లో కూర్చునేందుకు స‌రైన ఫ‌ర్నిచ‌ర్ ఉంటుంది. అందువ‌ల్ల పెద్ద‌గా ఇబ్బందులు రావు. కానీ ఇంట్లో అందుకు త‌గిన వాతావ‌ర‌ణం, ఫ‌ర్నిచ‌ర్ ఉండ‌వు. క‌నుక ప‌నిచేయ‌డం క‌ష్టంగా ఉంటుంది. అయితే కంప్యూట‌ర్ల ఎదుట ఎక్కువ స‌మ‌యం పాటు కూర్చుని ప‌నిచేసేవారు కింద తెలిపిన సూచ‌న‌ల‌ను పాటించాలి. దీంతో మెడ నొప్పి రాకుండా నివారించ‌వ‌చ్చు. … Read more