వెన్ను నొప్పి ఎందుకు వ‌స్తుంది ? దీని వెనుక ఉన్న కార‌ణాలేమిటో తెలుసా ?

భార‌త‌దేశంలో వెన్ను నొప్పి స‌మ‌స్య‌తో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా 16-34 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న‌వారికి వెన్ను నొప్పి బాగా వ‌స్తుంద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. వారిలో 20 శాతం మందికి స‌మ‌స్య మ‌రింత తీవ్రంగా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఏటా దేశంలో వెన్ను నొప్పి బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే వెన్ను నొప్పి వ‌చ్చేందుకు ప‌లు ముఖ్య కార‌ణాలు ఉంటాయ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. మ‌రి ఆ కార‌ణాలు ఏమిటంటే.. 1. ఇంట్లో … Read more

కంప్యూట‌ర్ల ముందు ఎక్కువ స‌మ‌యం పాటు కూర్చుని ప‌నిచేస్తున్నారా ? అయితే ఈ సూచ‌న‌లు పాటించండి.. మెడ నొప్పి రాకుండా ఉంటుంది..!

క‌రోనా నేప‌థ్యంలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నారు. గ‌తంలో ఆఫీసుల నుంచి ప‌నిచేసేవారు ఇప్పుడు ఇళ్ల నుంచి సేవ‌లు అందిస్తున్నారు. అయితే ఆఫీసుల్లో కూర్చునేందుకు స‌రైన ఫ‌ర్నిచ‌ర్ ఉంటుంది. అందువ‌ల్ల పెద్ద‌గా ఇబ్బందులు రావు. కానీ ఇంట్లో అందుకు త‌గిన వాతావ‌ర‌ణం, ఫ‌ర్నిచ‌ర్ ఉండ‌వు. క‌నుక ప‌నిచేయ‌డం క‌ష్టంగా ఉంటుంది. అయితే కంప్యూట‌ర్ల ఎదుట ఎక్కువ స‌మ‌యం పాటు కూర్చుని ప‌నిచేసేవారు కింద తెలిపిన సూచ‌న‌ల‌ను పాటించాలి. దీంతో మెడ నొప్పి రాకుండా నివారించ‌వ‌చ్చు. … Read more

వెన్ను నొప్పి బాగా ఉందా ? త‌గ్గించుకునేందుకు ఈ అద్భుత‌మైన చిట్కాల‌ను పాటించండి..!

వెన్ను నొప్పి అనేది స‌హ‌జంగానే చాలా మందిలో వ‌స్తుంటుంది. రోజూ శారీర‌క శ్ర‌మ ఎక్కువగా చేసేవారికి, ద్విచక్ర వాహ‌నాలపై రోజూ ఎక్కువ దూరం ప్ర‌యాణించే వారికి, రోజూ ఎక్కువ‌గా నిల‌బ‌డి ఉండేవారికి, కంప్యూట‌ర్ల ఎదుట కూర్చుని ప‌ని చేసేవారికి.. వెన్ను నొప్పి ఎక్కువ‌గా వ‌స్తుంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల వెన్ను నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. యూక‌లిప్ట‌స్ ఆయిల్ (నీల‌గిరి తైలం)తో వెన్నుపై బాగా మ‌ర్ద‌నా … Read more

వెన్ను నొప్పిని త‌గ్గించే ఇంటి చిట్కాలు

మ‌న‌లో అధిక శాతం మందికి వెన్ను నొప్పి అనేది స‌హ‌జంగానే వ‌స్తుంటుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ఒత్తిడి, రోజూ ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేయ‌డం లేదా ఎక్కువ సేపు కూర్చుని ఉండ‌డం, వ‌య‌స్సు మీద ప‌డ‌డం, స్థూల‌కాయం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల వెన్ను నొప్పి వ‌స్తుంటుంది. అయితే కొన్ని ఇంటి చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. కొబ్బ‌రినూనెను కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా … Read more