ఈ మూలికలతో హెర్బల్ టీ చేసుకుని తాగండి.. ఈ సీజన్‌లో వ్యాధులు రాకుండా చూసుకోండి..!
వర్షాకాలంలో వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు వస్తుంటాయి. దీంతో జలుబు, జ్వరం సహజంగానే వస్తుంటాయి. అలాగే సూక్ష్మ జీవుల వల్ల కూడా ఈ సీజన్‌లో ఇతర వ్యాధులు వస్తుంటాయి. దీంతో మన ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పడతాయి. అయితే కింద తెలిపిన పలు మూలికలతో హెర్బల్ టీ లను తయారు చేసి రోజూ తాగుతుంటే దాంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు. మరి ఆ మూలికలు ఏమిటంటే.. అల్లం భారతీయులందరి ఇళ్లోనూ అల్లం … Read more