చేతులను శుభ్ర పరుచుకునేందుకు కూడా ఒక రోజు ఉందని తెలుసా..?
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎలా విజృంభించిందో అందరికీ తెలిసిందే. దీంతో ఇప్పటికీ చాలా మంది చేతులను శానిటైజర్లతో శుభ్రం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని చూస్తున్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం వల్ల కరోనా మాత్రమే కాదు ఇతర వ్యాధులు చాలా తొందరగా వ్యాప్తి చెందుతుందని నిరూపితం అయ్యింది. వ్యక్తిగత శుభ్రతలో అతి ముఖ్యమైనది చేతులు శుభ్రంగా కడుక్కోవడం. కరోనా రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో కానీ, ప్రస్తుతమైతే చేతులు కడుక్కోవడం … Read more









