చేతులను శుభ్రం చేసుకుంటే కచ్చితంగా 20 సెకన్ల పాటు కడుక్కోవాలి.. ఎందుకో తెలుసుకోండి..!
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత శుభ్రత పెరిగిపోయింది. చేతులను ఎక్కువగా శుభ్రం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హ్యాండ్ వాష్‌లు, హ్యాండ్ శానిటైజర్ల వాడకం కూడా పెరిగిపోయింది. అయితే చేతులను దేంతో శుభ్రం చేసుకున్నా సరే కచ్చితంగా 20 సెకన్ల పాటు కడుక్కోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. కోవిడ్ వచ్చిన వారి నుంచి వెలువడే తుంపర్లు అన్ని చోట్లా పడతాయి. ఈ క్రమంలో ఆ ఉపరితలాలను మనం టచ్ చేసినా … Read more









