చెవుల‌ను శుభ్రం చేసుకునేందుకు కాట‌న్ స్వాబ్స్‌ను ఉప‌యోగిస్తున్నారా ? అయితే ముందు ఇది తెలుసుకోండి..!

మ‌న‌లో చాలా మంది చెవుల‌ను శుభ్రం చేసుకునేందుకు కాట‌న్ స్వాబ్స్‌ను ఉప‌యోగిస్తుంటారు. చెవుల్లో వాటిని పెట్టి మెలితిప్పి మ‌రీ చెవుల‌ను శుభ్రం చేస్తుంటారు. ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపుగా 68 శాతం మంది ఇలా చెవుల‌ను శుభ్రం చేస్తార‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. అయితే నిజానికి ఇలా కాట‌న్ స్వాబ్స్ ను ఉప‌యోగించి చెవుల‌ను శుభ్రం చేయ‌కూడ‌ద‌ని వైద్యులు చెబుతున్నారు. మ‌న చెవుల్లో గులిమి ఎప్ప‌టిక‌ప్పుడు త‌యార‌వుతుంది. చెవులు పొడిగా మార‌కుండా, లోప‌ల వ్య‌ర్థాలు పేరుకుపోకుండా ఉండేందుకు అది స‌హాయ … Read more