Sweet Lime : బ‌త్తాయి పండ్ల‌ను తింటే ఇన్ని లాభాలా.. ఇవి తెలిస్తే రోజూ తింటారు..!

Sweet Lime : సాధార‌ణంగా బ‌త్తాయి పండ్ల‌ను ఎవ‌రూ త‌ర‌చూ కొన‌రు. కేవ‌లం ఎవ‌రైనా అనారోగ్యానికి గురైతే లేదా ఎవ‌రినైనా హాస్పిట‌ల్‌లో ప‌ల‌క‌రించేందుకు వెళితేనే వీటిని కొంటారు. ఎందుకంటే రోగుల‌కు బ‌త్తాయి ర‌సం ఇస్తే మంచిద‌ని, వారు త్వ‌ర‌గా కోలుకుంటార‌ని భావిస్తారు. అందుక‌నే కేవ‌లం రోగాలు వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే వీటిని తింటారు. అయితే వాస్త‌వానికి బ‌త్తాయిల‌ను మ‌నం ఎప్పుడైనా తినాల్సిందే. ఆరోగ్యంగా ఉన్న‌ప్పుడు కూడా వీటిని రోజూ తినాలి. దీంతో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బ‌త్తాయి పండ్ల‌ను … Read more

Teeth Cavity : పిప్పి ప‌న్ను స‌మ‌స్య‌కు చ‌క్క‌ని ప‌రిష్కారం.. ఇలా చేయాలి..

Teeth Cavity : మ‌న‌లో చాలా మంది పిప్పి ప‌న్ను స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రినీ ఈ స‌మ‌స్య వేధిస్తూ ఉంటుంది. పిప్పి ప‌న్ను వ‌ల్ల క‌లిగే బాధ‌, నొప్పి అంతా ఇంతా కాదు. పిప్పి ప‌న్ను స‌మ‌స్య త‌లెత్త‌డానికి ప్ర‌ధాన కారణం మ‌న నోటిలో చెడు బ్యాక్టీరియా పేరుకుపోవ‌డ‌మే. మ‌నం తీసుకునే ఆహార‌మే మ‌న నోట్లో చెడు బ్యాక్టీరియా పెరిగేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. కాఫీ, టీ ల‌ను ఎక్కువ‌గా … Read more

Sweet Lime : బత్తాయి పండ్లను తేలిగ్గా తీసిపారేయకండి.. ఎన్నో వ్యాధులకు చెక్‌ పెట్టవచ్చు..!

Sweet Lime : మనకు అందుబాటులో ఉండే అత్యంత చవకైన పండ్లలో బత్తాయి పండ్లు ఒకటి. ఇవి మనకు దాదాపుగా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. అయితే వేసవి సీజన్‌లో వీటిని ఎక్కువగా తింటుంటారు. ముఖ్యంగా వీటి నుంచి తీసే జ్యూస్‌ను ఈ సీజన్‌లో ఎక్కువగా తాగుతుంటారు. అయితే బత్తాయి పండ్ల వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. బత్తాయి పండ్లలో ఫ్లేవనాయిడ్స్‌ అధికంగా ఉంటాయి. అందువల్ల ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులను … Read more

రోజూ ఒక గ్లాస్‌ బత్తాయి రసం తాగండి.. అనేక లాభాలు కలుగుతాయి..!

మార్కెట్‌లో మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల తక్కువ ధర కలిగిన పండ్లలో బత్తాయి పండ్లు ఒకటి. వీటిల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి సిట్రస్‌ జాతికి చెందిన పండ్లు. అంటే విటమిన్‌ సి సమృద్ధిగా ఉంటుందన్నమాట. ఇక ఈ పండ్లకు చెందిన జ్యూస్‌ను రోజూ ఒక గ్లాస్‌ మోతాదులో తాగితే దాంతో అనేక రకాల లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బత్తాయి పండ్లలో ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణాశయాన్ని శుభ్రం చేస్తాయి. దీంతో … Read more