Teeth Cavity : పిప్పి పన్ను సమస్యకు చక్కని పరిష్కారం.. ఇలా చేయాలి..
Teeth Cavity : మనలో చాలా మంది పిప్పి పన్ను సమస్యతో బాధపడుతూ ఉంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది. పిప్పి పన్ను వల్ల కలిగే బాధ, నొప్పి అంతా ఇంతా కాదు. పిప్పి పన్ను సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం మన నోటిలో చెడు బ్యాక్టీరియా పేరుకుపోవడమే. మనం తీసుకునే ఆహారమే మన నోట్లో చెడు బ్యాక్టీరియా పెరిగేలా చేయడంలో సహాయపడుతుంది. కాఫీ, టీ లను ఎక్కువగా … Read more









