ప్లాస్టిక్ వస్తువుల్లో ఆహార పదార్థాలను ఉంచి వాడుతున్నారా ? ఎన్ని అనర్థాలు కలుగుతాయో తెలుసుకోండి..!
ఎన్నో దశాబ్దాల నుంచి మనిషి ప్లాస్టిక్ తో తయారు చేసిన ఉత్పత్తులను ఉపయోగిస్తున్నాడు. ఇప్పటి వరకు మహా సముద్రాల్లోనే కాక భూమిపై ఎన్నో చోట్ల ఎన్నో కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను పడేశారు. ఇప్పటికీ పడేస్తున్నారు. ప్లాస్టిక్ వాడకం రోజు రోజుకీ ఎక్కువైపోతోంది. ముఖ్యంగా మనం ఆహారాల కోసం ప్లాస్టిక్ తో తయారు చేసిన వంట పాత్రలు, స్పూన్లు, ప్లేట్లు ఇతర వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. కానీ వాటితో జరిగే అనర్థాలను గ్రహించలేకపోతున్నాం. ప్లాస్టిక్ తో తయారు … Read more









